RBI MPC Meeting: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ సమావేశం వచ్చే నెల 3వ తేదీన జరగనుంది. ఈ సమావేశంలో రెపో రేటు పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో మరోసారి ఈఎంఐల భారం పెరగనుంది.
Canara Bank Cuts Interest Rate: కెనరా బ్యాంక్ తమ ఖాతాదారులకు తీపికబురు అందించింది. ఆర్బీఐ రెపోరేటును పెంచినా.. కెనరా బ్యాంక్ మాత్రం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. 15 బేసిస్ పాయింట్లు తగ్గించగా.. రేపటి నుంచి అమలులోకి వస్తాయని బ్యాంక్ తెలిపింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి 'రెపో రేటు'ను పెంచేసింది. రెపో రేటు అంటే బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే నిధులపై వసూలు చేసే వడ్డీ రేటు. రెపో రేటు పెరిగిందంటే బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి.
RBI Repo Rate Hike: ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా ఆర్బీఐ రెపో రేటును పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో బ్యాంకు రుణాలపై దీని ప్రభావం పడనుంది.
RBI Hikes Repo Rate: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. రెపో రేటుతో పాటు.. కీలక వడ్డీరేట్లను పెంచింది. దీంతో, నాలుగేళ్ల తర్వాత తొలిసారి వడ్డీరేట్లు పెరగనున్నాయి. ఈ పరిణామం రుణ గ్రహీతలకు భారం కానుంది. హౌసింగ్ లోన్లు తీసుకునే వాళ్లకు ఇది షాకింగ్ న్యూస్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.