Redmi 13C Price Cut: ఉగాది (Ugadi 2024) సందర్భంగా అన్నీ ఈ కామర్స్ కంపెనీలు ప్రత్యేకమైన డీల్స్ ను ప్రారంభించాలి. ముఖ్యంగా అమెజాన్ రెడ్మీకి సంబంధించిన స్మార్ట్ ఫోన్స్ పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది. ఇటీవలే లాంచ్ అయినా రెడ్మీ 13c (Redmi 13C) స్మార్ట్ ఫోన్ అమెజాన్‌లో కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తుంది.
Redmi 13C Price Cut: అతి తక్కువ ధరలోనే 128GB ఇంటర్నల్ స్టోరేజ్ మొబైల్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం అమెజాన్ Redmi 13C మొబైల్స్‌పై ప్రత్యేక డీల్స్‌ను అందిస్తోంది. అంతేకాకుండా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Redmi 12C Vs Redmi 13C: అతి తక్కువ ధరలు లభించే రెడ్మీ మొబైల్స్‌లో ముందు స్థానంలో ఉండేవి రెడ్మీ 12సీ, రెడ్మీ 13c రెండే మోడల్స్. ఇవి అతి తక్కువ ధరతో శక్తివంతమైన ఫీచర్స్ తో లభిస్తున్నాయి. అయితే ఈ రెండింటి మధ్య అనేక తేడాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి.
Difference Between Poco C55 And Redmi 12C: మార్కెట్లో సాధారణ ధరల్లో లభించే మొబైల్స్ కి మంచి డిమాండ్ ఉంది దీనిని దృష్టిలో పెట్టుకొని చాలా టెక్ కంపెనీలు ఇలాంటి మొబైల్స్ ని మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి అయితే ఇటీవలే బడ్జెట్లో విడుదలైన పోకో సి55, రెడ్మీ 12c మొబైల్స్ ఒకదానికొకటి విక్రయాల్లో పోటీ పడుతున్నాయి. అయితే ఈ రెండింటిలో ఏది బెస్తో ఇప్పుడు తెలుసుకోండి.
Redmi 13C Price: అతి త్వరలోనే మార్కెట్లోకి Redmi 13C స్మార్ట్ ఫోన్ విడుదల కాబోతోంది. విడుదలకు ముందే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ లీక్ అయ్యాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన లీకైన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.