POCO C61 Get Just @5,499 Check Here: కేవలం రూ.5 వేలలో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రత్యేకమైన సేల్ నడుస్తోంది. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి డెడ్ చీప్ ధరకే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా పోకోకు సంబంధించిన కొన్ని స్మార్ట్‌ఫోన్స్ అత్యధిక డిస్కౌంట్‌లో లభిస్తున్నాయి.
ఫ్లిఫ్‌కార్ట్‌లో పోకో C61 (POCO C61) స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ కూడా లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఇతర ఆఫర్స్ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా మూడు కలర్ ఆప్షన్‌లో లభిస్తోంది. దీని అసలు ధర MRP రూ.8,999 కాగా 38 శాతం డిస్కౌంట్‌తో లభిస్తోంది..
ఈ పోకో C61 (POCO C61) స్మార్ట్‌ఫోన్ ఉన్న ఫ్లాట్ డిస్కౌంట్ పోనూ రూ.5,499కే పొందవచ్చు. ఇక దీనిని బిగ్ సెవింగ్ డేస్ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తుంది.
అలాగే దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిఫ్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేసేవారికి 5 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా ఇతర ఆఫర్స్ కూడా లభిస్తాయి.
గతంలో ఈ పోకో C61 స్మార్ట్‌ఫోన్‌పై ఎక్చేంజ్ ఆఫర్ కూడా ఫ్లిఫ్‌కార్ట్ త్వరలోనే తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకు వస్తే ధర మరింత తగ్గనుంది.