జియో యూసర్లు పోస్ట్ పెయిడ్ ప్లాన్లలో రీఛార్జ్ లలో సతమతం అవుతుంటారు. కానీ 56 GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు 100 SMS వంటి అద్భుతమైన బెనిఫిట్స్ కేవలం 299 రూపాయల ప్లాన్లలో పొందవచ్చు.
Vodafone Idea (VI) Launches Rs 549 Prepaid Plan. తన కస్టమర్లను థ్రిల్ చేయడానికి వోడాఫోన్ ఐడియా ప్రయత్నిస్తోంది. 6 నెలల చౌకైన ప్లాన్‌ను వీఐ ప్రారంభించింది.
Airtel 549 prepaid recharge plan with 2GB daily data and Unlimited calling for 56 days. సరసమైన ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 549. ఈ ప్లాన్‌లో 56 రోజుల చెల్లుబాటు అందుబాటులో ఉంది.
Vodafone Idea Rs 181 Recharge Plan gives 1 GB Daily Data with 30 Days. మొబైల్ డేటాను ఎక్కువగా ఉపయోగించే వినియోగదారుల కోసం వోడాఫోన్ ఐడియా (వీఐ) రూ. 181 ప్లాన్‌ని ప్రారంభించింది.
JIO Rs 179 & 149 Recharge Plans: జియో తన ప్రీపెయిడ్ రీఛార్జ్ పోర్ట్‌ఫోలియోలో రూ. 149 ప్రీపెయిడ్ ప్లాన్‌ను కస్టమర్లకు అందిస్తుంది. దీని ద్వారా రోజుకు 1 జీబీ డేటానే కాకుండా, అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటు మరెన్నో ప్రయోజనాలు పొందొచ్చు!
Airtel Recharge Price Hike 2023: Bharti Airtel plans to hikes tariff rates by mid 2023. ఇప్పటికే అన్ని రకాల రీచార్జ్ ధరలను పెంచేసిన ఎయిర్టెల్.. మరోసారి రీఛార్జ్ ధరలను పెంచనుందట.
Unlimited Calling and Daily 2 GB Data for 56 Days in Reliance Jio Plan Rs 299. రిలయన్స్ జియో సరికొత్త రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 299 మాత్రమే. ఈ ప్లాన్‌లో చాలా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
Reliance Jio Best and Cheap Recharge Plan is Rs 2999. రిలయన్స్ జియో సరికొత్త చౌకైన ప్లాన్ ధర రూ. 2999 రీఛార్జ్. ఈ రీఛార్జ్ ప్లాన్ ప్రతి నెలా రీఛార్జ్ చేసుకునే వారికి ఈ ఆఫర్ చాలా బాగుంటుంది.
Reliance Jio Cheapest Recharge Data Plan. రిలయన్స్ జియో సరికొత్త చౌకైన ప్లాన్ ధర రూ. 61 రీఛార్జ్. ఈ రీఛార్జ్ ప్లాన్ 5G వినియోగదారుల కోసం ప్రారంభించబడింది.
MTNL Rs 225 Lifetime Validity Prepaid Plan. ఎంటీఎన్ఎల్ నెట్వర్క్ తమ వినియోగదారులకు అతి తక్కువ ధరలో లైఫ్ టైం ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.