Ravichandran Ashwin 9 Wickets Away in most wickets in the Border-Gavaskar Trophy. మూడో టెస్టు నేపథ్యంలో భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు.
R Ashwin one wicket away to complete 450 Wickets in Tests. టెస్టుల్లో అరుదైన క్లబ్లో చేరేందుకు ఆఫ్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ ఒకేఒక్క అడుగు దూరంలో ఉన్నాడు.
R Ashwin Close to Harbhajan Singh's Test Record against Australia. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023 నేపథ్యంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు.
Ravichandran Ashwin Records Against Australia: రవిచంద్రన్ అశ్విన్ పేరు చెబితేనే కంగారు జట్టు వెన్నులో వణుకు మొదలవుతుంది. భారత పిచ్‌లపై అశ్విన్‌ను ఎదుర్కొవడం ప్రపంచంలో ఏ బ్యాట్స్‌మెన్‌కు అయినా సవాలే. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో అశ్విన్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఆసీస్ జట్టు ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేసుకుని వస్తోంది.
R Ashwin reacts on smelling India Jersey during Zimbabwe Match. టీమిండియా వెటరన్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ జెర్సీల వాసన చూస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
R Ashwin reacts about Wide ball vs Pakistan in T20 World Cup 2022. మొహ్మద్ నవాజ్ వేసిన బంతి వైడ్ బాల్ పడకుండా టర్న్ అయి ప్యాడ్స్‌ను తాకి ఉంటే ఏం చేసేవాడివనే ప్రశ్నకు ఆర్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై అద్భుత విజయంతో టీమిండియా టీ20 ప్రపంచ కప్ వేటను ఘనంగా ఆరంభించింది. కింగ్ కోహ్లి మాస్ట్రో ఇన్నింగ్స్‌తో భారత్‌ను విజయ తీరాలకు చేర్చాడు. 53 బంతుల్లో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచి.. చరిత్ర మర్చిపోలేని గెలుపును అందించాడు. తన బ్యాటింగ్ గురించి కొన్నేళ్ల పాటు చర్చించుకునేలా చేశాడు.
RR vs RCB: ఐపీఎల్ 2022లో అత్యంత కీలకమైన క్వాలిఫయర్ 2 ఇవాళ జరగనుంది. రెండు జట్లు స్పిన్నర్లపై ఆశలు పెట్టుకున్న నేపధ్యంలో ఆర్ఆర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌పై..సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
R Ashwin Becomes First Batter To Retired Out In IPL. ఐపీఎల్ టోర్నీ చరిత్రలో రిటైర్డ్ ఔట్ అయిన తొలి ఆటగాడిగా రవిచంద్రన్ అశ్విన్ రికార్డుల్లో నిలిచాడు. 28 పరుగుల వ్యక్తిగతగా స్కోర్ వద్ద ఉన్నప్పుడు ఎవరూ ఊహించని రీతిలో రిటైర్డ్ ఔట్ అయ్యాడు.
Ravichandran Ashwin: టీమ్ ఇండియా మాజీ రధ సారధి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి క్రికెటర్ ఫాఫ్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కెప్టెన్సీ లేకపోవడం ఒక బ్రేక్ మాత్రమే అంటున్నాడు.
IPL Mega Auction 2022: ఐపీఎల్ మెగా వేలంలో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, విదేశీ ఆటగాడు పాట్ కమిన్స్‌లకు భారీ ధర పలికింది. అశ్విన్‌ను రూ. 5 కోట్లకు రాజస్తాన్ రాయల్స్ జట్టు, పాట్ కమిన్స్‌ను రూ.7.25 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు దక్కించుకున్నాయి.
Sanjay Manjrekar: టీమ్ ఇండియా సెలెక్షన్‌పై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఓటమిపై స్పందించిన సంజయ్ మంజ్రేకర్ కొంతమంది ఆటగాళ్ల ఎంపికపై కీలక వ్యాఖ్యలు చేశాడు.
2018-19లో అప్పటి హెడ్‌కోచ్ రవిశాస్త్రి.. కుల్దీప్ యాదవ్‌ను ఓవర్సీస్ నంబర్ 1 అని పేర్కొన్నాడు. దాంతో భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించిన వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ .. నిరాశచెండాడట. అప్పుడు తనను బస్సు కింద పడేసినట్లుగా అనిపించిందని పేర్కొన్నాడు.
టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించారు. బౌలింగ్‌లో ఎప్పటికప్పుడూ వైవిధ్యం చూపుతూ యాష్ వికెట్లు పడగొడుతున్నాడన్నాడు. అశ్విన్ ఇదే ఫామ్‌ను మరి కొన్నేళ్లు కొనసాగిస్తే.. భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే రికార్డును కూడా బద్దలు కొడతాడని జహీర్ అభిప్రాయపడ్డాడు.
ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 372 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 140/5 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజైన సోమవారం ఆట ప్రారంభించిన కివీస్ రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్ దెబ్బకు 167 పరుగులకు ఆలౌట్ అయింది.
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లలో అత్యధిక వికెట్లు తీసిన ఆల్‌రౌండ్ గ్రేట్ రిచర్డ్ హ్యాడ్లీ రికార్డుని టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ సమం చేశాడు. కివీస్ సీనియర్ బ్యాటర్ రాస్ టేలర్‌ను ఔట్ చేయడం ద్వారా అశ్విన్ ఈ రికార్డు అందుకున్నాడు.
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. భారత్, న్యూజీలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో ఓ రికార్డు నెలకొల్పాడు. ఐదో రోజు ఆటలో కివీస్ వైస్ కెప్టెన్ టామ్ లాథమ్‌ను ఔట్ చేయడంతో టెస్ట్ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు.
IND vs NZ 1st Test: కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతోన్న తొలి టెస్టులో టీమ్ఇండియా పట్టు సాధిస్తోంది. నాలుగో ఆటలో 7 వికెట్లు కోల్పోయి 234 పరుగులు సాధించిన రహానె సేన డిక్లెర్డ్ ప్రకటించింది. 284 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ లో బరిలో దిగిన న్యూజిలాండ్ జట్టు వికెట్ నష్టపోయి 4 పరుగులు చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.