Saturday shanidev dosh nivaran upay: సాధారణంగా నవగ్రహాలలో శనీశ్వరుడు అత్యంత శక్తివంతమైన గ్రహంగా చెప్తుంటారు. కానీ కొంత మంది శనీశ్వరుడి పేరు తల్చుకునేందుకు సైతం భయపడిపోతుంటారు.
Diwali Lucky zodiac signs 2024: కొన్నిరాశులు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనవని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. వీరికి జీవితంలో ఎప్పటికి కూడా ధనానికి లోటు ఉండదని పండితులు చెప్తుంటారు.
Bhadra rajayog effect: జ్యోతిష్య పండితుల ప్రకారం కొన్నియోగాలు మనిషి జీవితంలో మంచి ఫలితాలను కల్గజేస్తాయి.ఈ సమయంలో మట్టిని ముట్టుకున్న బంగారం అవుతుందని చెబుతుంటారు.
Ashadamasam: ఆషాడ మాసంలో కొన్ని గ్రహలు, ఒక రాశి నుంచి మరోక స్థానంకు మారుతున్నాయి. దీని ప్రభావం ద్వాదశ రాశులపై ఉంటుంది. కొన్ని రాశులకు ఊహించని ధనలాభం కూడా కల్గుతుందని పండితులు చెబుతున్నారు.
Luckiest Girls: కొన్నిరాశులకు చెందిన అమ్మాయిలను జీవితంలో అస్సలు మిస్ చేసుకొవద్దని జ్యోతిష్యులు చెబుతుంటారు. వీరిని పెళ్లి చేసుకుంటే కలలో కూడా ఊహించని మార్పులు సంభవిస్తాయి.
ketu guru gochar 2024: సాధారణంగా కేతువును పాప గ్రహాంగా భావిస్తారు. కానీ పాప గ్రహామైన కేతు, దేవగురువైన గురుడితో కలవడం వల్ల జీవితంలో పెనుమార్పులు సంభవించబోతున్నాయి. దీంతో వీరి దశ అనేది ఊహించని విధంగా మారిపోతుంది.
Malavya Raja Yoga 2024: కొన్నియోగాల వల్ల జాతకంలో మనిషి ఉన్నత స్థానంలో ఎదిగిపోతుంటాడు. అతను కలలో కూడా ఊహించిని డబ్బులు అతని సొంతమవుతాయి. ముఖ్యంగా జ్యోతిష్యులు కొన్నియోగాలు గురించి వివరించారు. ఈ యోగాల వల్ల ఆకస్మిక ధనలాభం కల్గుతుందని చెబుతుంటారు.
Deepadurga yoga 2024: దీప దుర్గాయోగం ఎంతో ప్రభావ వంతమైనదని పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా ఈ యోగం ప్రస్తుతం 300 ఏళ్ల తర్వాత ఏర్పడుతుంది. దీని వల్ల ఒక మూడు రాశుల వారికి గొప్పరాజయోగం పట్టనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.