CM Ashok Gehlot Tested Corona Positive: దేశంలో కరోనా కేసుల పెరుగులతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రోజురోజుకు కోవిడ్ బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ సీఎం వసుంధర రాజే కరోనా బారిన పడ్డారు.
Rajasthan political crisis: ఎడారి రాష్ట్రంలో రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. రాజస్థాన్ కొత్త సీఎంగా ఎవరిని ఎంపిక చేయాలన్నా దానిపై హైకమాండ్ కు తలనొప్పిగా మారింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా రెండోదశ ప్రారంభమై..తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇండియాలో సైతం కేసులు పెరుగుతుండటంతో ఆంక్షలు కఠినతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి.
రాజస్థాన్ సంక్షోభం సమసినట్టే కన్పిస్తోంది. తిరుగుబాటు నేత సచిన్ పైలట్ తో కాంగ్రెస్ అధిష్టానం జరిపిన చర్చలు సఫలీకృతమైనట్టుగా తెలుస్తోంది. సచిన్ పైలట్ వ్యాఖ్యలే దీనికి కారణం. ఐదేళ్ల కోసం కష్టపడి ప్రభుత్వం ఏర్పరిచామని సచిన్ వ్యాఖ్యానించడమే దీనికి కారణం.
Rajasthan Congress MLAs | రాజస్థాన్ రాజకీయ హైడ్రామా మరో మూడు వారాల్లో ఓ కొలిక్కి రానుంది. అప్పటివరకూ తన వర్గం ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు సీఎం అశోక్ గెహ్లాట్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
న్యూ ఢిల్లీ: సచిన్ పైలట్‌కి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ( Sachin Pilot's supporters ) అంతా బీజేపి చేతిలో బంధీలుగా ఉన్నారని రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని అన్నారు సచిన్ పైలట్‌కు మద్దుతు పలుకుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.
రాజస్థాన్ ప్రభుత్వం సంక్షోభం నేపధ్యంలో కోర్టుల విచారణ కొనసాగుతోంది. ఇటు రాజస్తాన్ హైకోర్టులో అటు సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు నిన్న సుప్రీంకోర్టు నుంచి...హైకోర్టు నుంచి ఆశాభంగమైంది.
రాజస్థాన్ ( Rajasthan CM ) ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ( Ashok Gehlot ) కు సర్వోన్నత న్యాయస్థానం నుంచి షాక్ ఎదురైంది. తిరుగుబాటు ఎమ్మెల్యేల పిటీషన్ పై ఉత్తర్వులు జారీ చేయకుండా హైకోర్టును నిలువరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంతీర్పుతో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వర్గం నిరాశకు లోనైంది.
రాజస్థాన్ ప్రభుత్వ సంక్షోభం ( Rajasthan Government crisis ) నేపధ్యంలో తిరుగుబాటు నాయకుడు సచిన్ పైలట్ పై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకుంది. తనపై తీసుకున్న చర్యలపై సచిన్ పైలట్ స్పందించారు. మౌనాన్ని వీడి ట్వీట్ చేశారు.
పౌరసత్వ సవరణ చట్టం (CAA)పై కేంద్ర ప్రభుత్వ వైఖరిని హోంమంత్రి అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. సీఏఏపై బీజేపీ ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గదని షా పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన సీఏఏ అవగాహనా ర్యాలీలో హోంమంత్రి అమిత్ షా పాల్గొని ప్రసంగించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.