Chandrababu Case Updates: ఏపీ స్కిల్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు కాస్త ఊరట లభించింది. ఆరోగ్య. కారణాలతో ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
స్కిల్ డెవలప్మెంట్ కేసులు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయి.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న తెలిసిందే! చంద్రబాబు సెక్యూరిటీ మరియు ఆరోగ్య పరిస్థితులపై వివరాలను డీఐజీ రవికిరణ్ వెల్లడించారు.
Chandrababu Security: ఏపీ స్కిల్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు రాసినట్టుగా భావిస్తున్న లేఖ కలకలం రేపుతోంది. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేయడంపై జైలు అధికారులు స్పందించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Letter: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు భద్రత మరోసారి చర్చనీయాంసమౌతోంది. తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారంటూ చంద్రబాబు రాసిన లేఖ కటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Case: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ మరోసారి పొడిగించింది ఏసీబీ కోర్టు. జ్యుడీషియల్ రిమాండ్ నవంబర్ 1 వరకూ విధించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Case Updates: ఏపీ స్కిల్ కుంభకోణం కేసులో అరెస్ట్‌తో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుకు నిరాశ తప్పడం లేదు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్ మరోసారి వాయిదా పడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Case Updates: ఏపీ స్కిల్ కుంభకోణం కేసులో అరెస్ట్‌తో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. స్కిన్ ఎలర్జీ ఉన్నట్టు వైద్యులు చెప్పడంతో చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టుని ఆశ్రయించారు.
Chandrababu Placard: గోరుచుట్టుపై రోకలిపోటు అంటే ఇదేనేమో. అసలే బెయిల్ రాక రిమాండ్‌లో ఉంటూ ఇబ్బంది పడుతుంటే అంతర్జాతీయ స్థాయిలో పరువు పోగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారట. పాపం టీడీపీ పరిస్థితి ఇదే. అసలేం జరిగిందంటే
Lokesh Delhi Tour: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ వ్యవహారాన్ని జాతీయ స్థాయిలో చర్చనీయాంశం చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఈ అంశంపై నేషనల్ మీడియాకు వివరించనుంది. అసలేం జరిగింది, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Chandrababu Arrest: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు వివిధ కేసులు వెంటాడుతున్నాయి. హైకోర్టులో బెయిల్ పిటీషన్లపై విచారణ వాయిదా పడటంతో నిరాశ ఎదురౌతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Case: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో నిందితుడైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హైకోర్టులో షాక్ తగిలింది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.