Fake RPF SI Malavika Story: పోలీస్ కావాలనేది ఆమె లక్ష్యం.. కానీ విధి ఆడిన వింత నాటకంలో ఆమె తృటిలో ఉద్యోగ అవకాశాన్ని చేజార్చుకుంది. ఉద్యోగం రాలేదననే బాధలో నకిలీ ఎస్సైగా అవతారమెత్తింది. తీరా పెళ్లిచూపుల్లో ఆమె బండారం బయటపడింది.
Railway Recruitment 2024: నిరుద్యోగులకు, మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపై ఎదురుచూస్తున్నారికి గుడ్న్యూస్. రైల్వేలో భారీగా ఉద్యోగాలు కొలువుదీరనున్నాయి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ వెలువడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
RPF Notification Full Details Here: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు రైల్వే నియామక బోర్డు మరో శుభవార్త వినిపించింది. రైల్వే శాఖలో మరో కీలకమైన ఉద్యోగాల ప్రకటన విడుదల చేసింది.
RPF Cop Saves Woman from Falling Under Train in Bengal: కొన్ని అజాగ్రత్తలు కారణంగా రైలు ప్రయాణాల్లో ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఇలాంటి సంఘటనే.. ఇప్పుడు పశ్చిమ బంగాల్ లోని పురూలియా రైల్వే స్టేషన్ లో జరిగింది. ఒక మహిళ ప్లాట్ఫాం మీద పడిపోగా.. మరో మహిళ మాత్రం పట్టకోల్పోవడం వల్ల ప్రమాదకర స్థితిలోకి జారిపోయింది. దీన్ని గమనించిన ఓ రైల్వే పోలీసు ఆమెను ప్రాణాలతో కాపాడాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రన్నింగ్ రైలు ఎక్కటం లేదా దిగటం ఎంత ప్రమాదకరమో తెలిసిందే.. ఒక 8 నెలల గర్భిణీ రైలు దిగబోతూ కింద పడబోయింది.. అక్కడే ఉన్న రైల్వే పోలీసు ప్రాణాలకు తెగించి ఆమెను కాపాడిన వీడియో నెట్ లో తెగ వైరల్ అవుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.