‘రాహుల్ గాంధీని ఎంపీగా ఎందుకు ఎన్నుకున్నారు. రాహుల్‌తో నాకు వ్యక్తిగతంగా ఏ విభేదాలు లేవు. చాలా మంచి వ్యక్తి. కానీ నవ భారతానికి ఓ వంశానికి చెందిన ఐదవ తరం నేత అవసరం లేదు. 2024 ఎన్నికల్లో రాహుల్‌ను ఎన్నుకోవద్దు’ అని ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ సూచించారు.
రాహుల్ గాంధీ 'రేప్ ఇన్ ఇండియా' వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. రాహుల్ గాంధీ ప్రసంగానికి సంబంధించిన సమగ్ర నివేదికను సమర్పించాలని ఝార్ఖండ్ ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
''నా పేరు రాహుల్ సావర్కర్ కాదు... నా పేరు రాహుల్ గాంధీ'' అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన సంచలన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో దుమారంరేపిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
మోదీ ప్రమాణస్వీకారోత్సవం కోసం రాష్ట్రపతి భవన్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. గురువారం వివిధ దేశాధినేతలు, వీవీఐపీలు, రాజకీయ, సినీ ప్రముఖుల మధ్య మోదీ ప్రమాణస్వీకారం అట్టహాసంగా జరగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి.
ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు 7 విడతల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలకు సంబంధించిన కీలకమైన, ఆసక్తికరమైన ఘటనలు, ముఖ్యాంశాల సమాహారాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే ఈ లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి లైవ్ బ్లాగ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ లైవ్ బ్లాగ్‌ను ఫాలో అవండి.
''చౌకీ దార్ చోర్ హై '' రాహుల్ ఇక్కడికి వెళ్లిన ప్రధాని మోడీని ఉద్దేశించి ఇదే విమర్శ.. జనాల్లోకి అత్యంత వేగంగా వెళ్లిన ఈ నినాదాన్ని ఎక్కడికి నుంచి ఎత్తుకున్నారనే అంశంపై రాహుల్ వివరణ ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.