Devguru Brihaspati in Bharani Nakshatra: భరణి నక్షత్రంలో బృహస్పతి సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయి. కొన్ని రాశులవారు ఉద్యోగాల్లో ప్రమోషన్స్ పొందే అవకాశాలు ఉన్నాయి.
Maha Daridra Yoga: సూర్యగ్రహం సంచారం చేయడం వల్ల మహా దరిద్ర యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశులవారు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడతారు. అంతేకాకుండా ఆర్థికంగా నష్టపోయే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ రాశులవారు జాగ్రత్తగా ఉండాలి.
Rahu-Ketu Gochar 2023: రాహు-కేతు గ్రహాల సంచారం కారణంగా కొన్ని రాశులవారి జీవితాల్లో చాలా రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ కింది రాశులవారు పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Rahu Gochar 2023: ఆస్ట్రాలజీలో రాహువును దుష్ట లేదా పాప గ్రహంగా పిలుస్తారు. ఇతడి గమనంలో మార్పు ప్రజలందరి జీవితాలను ప్రభావితం చేస్తుంది. రాహు సంచారం ఏ రాశులవారికి కలిసి రానుందో తెలుసుకుందాం.
Rahu Rashi Parivartan 2023: కేతు గ్రహం సంచారం కారణంగా ఈ మూడు రాశువారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక ప్రయోజనాలు కూడా పెరుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
Rahu Gochar 2023: ఛాయా గ్రహమైన రాహువు త్వరలో తన రాశిని మార్చనున్నాడు. ప్రస్తుతం రాహు మేషరాశిలో ఉన్నాడు. రాహువు యెుక్క ఈ సంచారం నాలుగు రాశులవారికి మంచి ప్రయోజనాలను ఇవ్వనుంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Rahu Transit in Aries 2023: జ్యోతిష్యశాస్త్రంలో రాహువును ఛాయా గ్రహంగా పిలుస్తారు. ప్రస్తుతం రాహువు మేషరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు గోచారం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందుతారో తెలుసుకుందాం.
Rahu Transit 2023: జ్యోతిష్యం ప్రకారం ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ప్రాధాన్యత, విశిష్టత ఉన్నాయి. నవగ్రహాలతో పాటు రాహు, కేతువులనే మాయా గ్రహాలు కూడా ఉన్నాయి. ఈ గ్రహాల ప్రభావం వివిధ రాశులపై వేర్వేరుగా ఉంటుంది. ఆ వివరాలు ఇప్పుడు మీ కోసం..
Saturn Transit In 2023: కుంభ రాశిలోకి శని గ్రహం సంచారం చేసింది. కాబట్టి ఈ క్రమంలో శశ అనే ప్రత్యేక యోగం ఏర్పడింది. అయితే ఈ యోగం వల్ల చాలా రాశులవారికి మంచి లాభాలను కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలను కలిగిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
Sun Transit 2023: సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేయడం వల్ల మేష సంక్రాంతి ఏర్పుడుతుంది. కాబట్టి ఈ క్రమంలో చాలా రాశులవారిపై ప్రభావం పడే ఛాన్స్ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Aries, Capricorn and Gemini signs will Success in love. మేష రాశిలో రాహు, శుక్రుల కలయిక ఏర్పడింది. అన్ని రాశుల వారు ఈ రాహు-శుక్ర సంయోగ ఫలితాన్ని పొందుతారు.
Rahu transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాహుగ్రహం ఫిబ్రవరి 9న అశ్విని నక్షత్రంలో ప్రవేశించనున్నాడు. రాహువు నక్షత్ర ప్రవేశం 3 రాశులకు అద్భుతమైన అభివృద్ధి, ధనలాభం చేకూర్చనుంది. ఆ వివరాలు మీ కోసం..
Rahu Ketu Gochar 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని తర్వాత నెమ్మదిగా కదిలే గ్రహాల్లో రాహు-కేతువులు ముఖ్యమైనవి. వీటి సంచారం కొందరికి ఇబ్బందులను సృష్టిస్తోంది.
These 4 zodiac signs will get Huge Money due to Rahu Transit 2023. మీన రాశిలోకి రాహువు ప్రవేశించిన వెంటనే ఈ 4 రాశుల వారు జీవితంలో చాలా విజయాలు పొందుతారు. ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.
Gemini, Cancer, Scorpio and Aquarius Zodiac Signs peoples will get Huge Money due to Rahu Vakri 2023. రాహువు మరియు శని ప్రభావం కారణంగా.. వృషభ, కుంభ రాశి వారికి విశేష ప్రయోజనాలు లభిస్తాయి.
Gemini, Virgo, Aquarius and Pisces Zodiac Signs will get Huge Money after Rahu Gochar 2023. ఈ 4 రాశుల వారికి రాహు సంచారం 2023 వల్ల ఎంతో మేలు జరుగుతుంది. లెక్కలేనన్ని డబ్బు సంచులు ఇంట్లో ఉండడం ఖాయం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.