Parineeti Chopra And Raghav Chadha Marriage: బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా, ఎంపీ రాఘవ్ చద్దా మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఆదివారం ఉదయపూర్‌లో పెళ్లి చేసుకున్న ఈ జంట.. నేడు తమ వివాహానికి సంబంధించిన పిక్స్‌ను పంచుకున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు నూతన జంటను ఆశీర్వదిస్తున్నారు. పెళ్లి పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.
Parineeti Chopra, Raghav Chadha Wedding: బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాల పెళ్లికి సర్వం సిద్ధమైంది. పరిణీతి చోప్రా, ఎంపీ రాఘవ్ చద్దాల పెళ్లి చాలా కాలంగా వార్తల్లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి పెళ్లి నిశ్చయం అయింది మొదలు.. పెళ్లి ఆహ్వాన పత్రికల వరకు ప్రతీ ఘట్టం సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్ అవుతూ వస్తోంది.
Lakme Fashion Show: ఆమ్ ఆద్మీ పార్టీ శైలి ఎప్పుడూ విభిన్నమే. ఆప్ పార్టీ నేతలు కేవలం రాజకీయాల్లోనే కాదు..ఫ్యాషన్ వీక్స్‌లో కూడా అదరగొడుతుంటారు. ఢిల్లీలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్‌లో అదే జరిగింది. జస్ట్ హ్యావ్ ఎ లుక్..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.