Jagtial woman gets heart attack while travelling: బతుకుదెరువు కోసం ముంబై వెళ్లిన ఆ మహిళను విధి వెక్కిరించింది. ముంబై నుంచి స్వగ్రామానికి తిరిగొస్తుండగా బస్సులో గుండెపోటుకు గురైంది. ఆసుపత్రికి తరలించిన కాసేపటికే ఆమె మృతి చెందింది.
Ganesh Chaturthi 2021: దేశంలో వినాయకచవితి ఉత్సవాల సందడి ప్రారంభమైంది. వినాయక చవితి సందర్భంగా ప్రజలందరూ కరోనా నిబంధనలను పాటిస్తూ భక్తిశ్రద్ధలతో పూజాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ఓ భక్తుడు గణపతికి బంగారు కిరీటాన్ని సమర్పించాడు.
Temple for PM Modi: పూణెలోని ఔంద్ ఏరియాలో రోడ్డు పక్కనే ప్రధాని మోదీకి కట్టించిన ఈ ఆలయం ఉంది. ప్రధాని మోదీకి ఆలయం (Temple for PM Modi) నిర్మాణాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది.
Corona Puzzle: పోలీసులు కరోనా మహమ్మారి తీవ్రరూపం, దాని దుష్ప్రరిణామాలు, జాగ్రత్తగా ఉంటే ఏం జరుగుతుందో అవగాహన కల్పించేందుకు ఓ ట్వీట్ పోస్ట్ చేయగా అది వైరల్ అవుతోంది. కేవలం మహారాష్ట్ర నుంచే సగానికి పైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడం రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారులను హడలెత్తిస్తోంది.
Corona Second Wave: కరోనా సెకండ్ వేవ్ గజగజలాడిస్తోంది. 24 గంటల వ్యవధిలో నమోదవుతున్న కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్ గఢ్, కర్ణాటకల్లో కరోనా ఉధృతి ఆందోళన కల్గిస్తోంది.
Fire accident in serum factory: ప్రతిష్ఠాత్మక కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీదారైన సీరమ్ ఇనిస్టిట్యూట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్దఎత్తున చేరుకున్న అగ్నిమాపక దళాలు మంటల్ని అదుపు చేస్తున్నాయి.
దేశంలో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిత్యం వేలల్లో పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కొత్తరకం కరోనావైరస్ కూడా భయాందోళనకు గురిచేస్తోంది. రోజురోజుకు ఈ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది.
దేశంలో జనవరి 16నుంచి కరోనావైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభంకానుంది. ముందుగా 3కోట్ల మంది ఫ్రంట్లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే.
దేశంలో ఓ వైపు కోవిడ్-19 మహమ్మారి కేసులు నిత్యం వేలల్లో పెరుగుతుండగా.. మరోవైపు కొత్తరకం కరోనా కేసుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. తాజాగా దేశంలో కొత్తరకం కరోనావైరస్ కేసుల సంఖ్య 90కి చేరింది.
దేశంలో కోవిడ్-19 మహమ్మారి కేసులు.. మరోవైపు కొత్తరకం కరోనావైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో తాజాగా మరో తొమ్మిది మందికి బ్రిటన్ స్ట్రైయిన్ సోకినట్లు నిర్ధారణ అయింది.
దేశంలో కోవిడ్-19 మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్త రకం కరోనా ఆందోళన సైతం మొదలైంది. దీనివల్ల ప్రమాదం తక్కువని నిపుణులు చెబుతున్నప్పటికీ.. ఇది వేగంగా వ్యాపిస్తుందని పేర్కొంటున్నారు.
New coronavirus strain: బ్రిటన్ కొత్త కరోనా వైరస్ ఇండియాలో ప్రవేశించిందా లేదా..యూకే నుంచి ఇండియాకు రిటర్న్ అయినవారిలో కరోనా నిర్ధారణైంది. మరి కరోనా కొత్త స్ట్రెయిన్ ఉందా లేదా.. ఈ విషయంపై ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది.
New coronavirus: కరోనా కాదిప్పుడు. కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. బ్రిటన్ నుంచి ప్రారంభమై..వివిధ దేశాలకు వ్యాపిస్తోంది. ఇప్పటికే ఇండియాలో 8 కేసులు నమోదయ్యాయి. ఇంతకీ ఈ కొత్త కరోనా సంగతేంటో తెలుసుకుందాం..
కరోనా మహమ్మారి ఇటీవల కాలంలో చాలా మంది ప్రముఖులను పొట్టనబెట్టుకుంటోంది. తాజాగా మహారాష్ట్ర (Maharashtra) లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) ఎమ్మెల్యే భరత్ భాల్కే (Bharat Bhalke ) శనివారం కన్నుమూశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివాజీరావ్ పాటిల్ నిలంగేకర్ (Shivajirao Patil Nilangekar Dies) కన్నుమూశారు. ఆయన ఏడాదిపాటు ముఖ్యమంత్రిగా మహారాష్ట్రకు సేవలందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.