Public Provident Fund Scheme 2024: "పెద్దలు దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటుంటారు. దీపం అంటే మన జీవితంలోని సుఖమయమైన కాలం. కష్టాలు రాకముందే మనం మన జీవితాన్ని సిద్ధం చేసుకోవాలి. కష్టాలు వచ్చినప్పుడు కొత్తగా ప్రారంభించడం కష్టమవుతుంది. ఆలోచించి ఖర్చులు తగ్గించుకోవాలి. సేవింగ్స్ చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా ఉంటాము. ప్రస్తుత కాలంలో డబ్బు పొదుపు చేయడం చాలా ముఖ్యమైన విషయంగా మారింది. అందుకే చాలా మంది తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు.
Public Provident Fund Latest Updates: ప్రతి పథకంలో కొన్ని ప్లస్ పాయింట్లు ఉంటాయి. కొన్ని మైనస్ పాయింట్లు ఉంటాయి. అత్యంత ప్రజాదరణ పొందిన పీపీఎఫ్ పథకంలోనూ కొన్ని లోపాలు ఉన్నాయి. మీరు ఈ పథకంలో ఇన్వెస్ చేయాలనుకున్నట్లయితే తప్పకుండా తెలుసుకోండి.
Update on PPF Interest Rate: మీరు పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? అయితే కొన్ని విషయాలు మీరు తప్పక తెలుసుకోవాలి. ఈ పథకం నుంచి ఎన్నో లాభాలు ఉన్నా కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ఈ విషయాలు తెలుసుకోకపోతే మీకు భారీ నష్టం వచ్చే అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఇలా..
PPF Update: పీపీఎఫ్ స్కీమ్.. ఆకర్షణీయమైన వడ్డీ, పన్ను రాయితీతో పాటు అనేక బెనిఫిట్స్ ఉండడంతో ఎక్కువ మంది ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మీరు కూడా పీపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి.
PPF Balance Check: మీరు పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? అయితే మీరు ఓ ట్రిక్‌ను ఫాలో అయి పీపీఎఫ్ ద్వారా కోటిన్నర రూపాయలను మీ అకౌంట్లో యాడ్ అవుతుంది. ఇందుకోసం మీరేం బుర్రలు బద్ధలు కొట్టాకోవాల్సిన అవసరం లేదు. పూర్తి వివరాలు ఇవిగో..
PPF Balance: పీపీఎఫ్‌లో ప్రస్తుతం ఎక్కువ మంది పెట్టుబడి పెట్టేందుకు చూస్తున్నారు. ఖాతా తెరిచిన రోజు నుంచి 15 సంవత్సరాల వరకు లాక్ ఇన్ పీరియడ్‌లో ఈ పథకం ముగుస్తుంది. మెచ్యూర్ అయిన తరువాత మరి మీ డబ్బును వెంటనే తీసుకోవాలా..? తీసుకోకపోతే ఏమవుంది..? ఈ విషయాలు తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.