Pawan Kalyan's PSPK28 to get Bhagath Singh title: ఫేమస్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరి హర వీర మల్లు సినిమా తెరకెక్కుతుండగా.. సాగర్ కే చంద్ర భీమ్లా నాయక్ మూవిని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన వెంటనే పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న PSPK28 మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది.
ప్రముఖ టాలీవుడ్ నటుడు, జనసేన అధినేత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ 49వ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రముఖులు, అభిమానులందరూ సోషల్ మీడియా వేదిక ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సినిమాల గురించి మేకర్స్ పవన్ అభిమానులకు ఒకదాని తర్వాత ఒక్కొక్కటిగా సర్ప్రైజ్లు ఇస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.