Kalki 2898 AD: బాహుబలి సినిమాతో హీరోగా ప్రభాస్ రేంజ్ లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్ కి పెరిగింది. కేవలం మన దేశంలోనే కాదు.. ఓవర్సీస్ లో కూడా ప్రభాస్ దూకుడు ఓ రేంజ్ లో ఉంది. తాజాగా మన పక్కనే ఉన్న నేపాల్ కూడా ప్రభాస్ రికార్డుల పరంపర కొనసాగుతుంది.
Kalki Record: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడి’ మూవీ విడుదలైన రోజు నుంచి రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఓవర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో నైజాం (తెలంగాణ) గడ్డపై ఈ సినిమా సరికొత్త రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది.
Kalki 2898 AD OTT News: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’, ఈ సినిమా గత నెల 27న విడుదలై బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమాను థియేటర్స్ లో చూడని ప్రేక్షకులు ఓటీటీలో ఎపుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులు ఫలించే రోజులు వచ్చాయి.
Prabhas - Chiranjeevi: చిరంజీవి.. ఏజ్ 70కు దగ్గర పడుతున్న సినిమాల విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. అంతేకాదు యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ‘బింబిసార’తో దర్శకుడిగా పరిచయమైన వశిష్ఠతో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత ప్రభాస్ డైరెక్టర్ తో చిరంజీవి ఓ మెగా ప్రాజెక్ట్ ఓకే చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
Radharavi about Ashwini Dutt: ప్రముఖ సీనియర్ తమిళ నటుడు రాధా రవి మాట్లాడుతూ.. వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్వినీ దత్ కు కుల పిచ్చి. ఆ పిచ్చి కారణంగానే ఆయన బ్యానర్లో..నేను ఒప్పుకున్న సినిమాలన్నింటినీ క్యాన్సిల్ చేశారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు రాధా రవి.
Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్.. ‘కల్కి 2898 AD’ మూవీతో పూటకో రికార్డు ఊది పారేస్తున్నాడు. మంచి కంటెంట్ ఉన్న చిత్రం పడితే.. బాక్సాఫీస్ దగ్గర ఎలా ఉంటుందో మరోసారి కల్కి మూవీతో ప్రూవ్ చేసాడు ప్రభాస్. తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ లో మరో రేర్ ఫీట్ అందుకుంది. బాహుబలి 2 తర్వాత ఈ రికార్డు అందుకున్న రెండో మూవీగా కల్కి మూవీ నిలిచింది.
Kannappa: మంచు విష్ణు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తోన్న సినిమా ‘కన్నప్ప’. ఈ సినిమా విజయం అనేది మంచు విష్ణుకు కీలకం అనే చెప్పాలి. అందుకే ఈ సినిమా నిర్మాణంలో ఎక్కడ రాజీ పడకుండా భారీ తారాగణంతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాను ఈ యేడాది చివర్లో డిసెంబర్ లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించి సంచలనం రేపారు. ఈ రిలీజ్ డేట్ వెనక ఉన్న స్ట్రాటజీ అదేనా.. ? అని సినీ ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నారు.
Kalki 2898 AD: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా ‘కల్కి 2898 AD’. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. దీపికా పదుకొణే కథానాయికగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలో సక్సెస్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను ఎవరు గుర్తించలేకపోయారు.
Prabhas: ఆ తరంలో ఎన్టీఆర్, కృష్ణంరాజు.. ఈ జెనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ ఆ క్రెడిట్ దక్కింది. అవును ఆ జనరేషన్ లో మహా నటుడు ఎన్టీఆర్, కృష్ణంరాజు ఆ తరహా పాత్రల్లో మెప్పించారు. ఈ తరంలో రాజశేఖర్, ప్రభాస్ లు ఆ క్యారెక్టర్ లో నటించారు. వివరాల్లోకి వెళితే..
2024 Indian Movies Top Gross Openings: 2024లో మన దేశంలో పలు సినిమాలు వివిధ భాషల్లో రిలీజయ్యాయి. తాజాగా కమల్ హాసన్ హీరోగా నటించిన ‘భారతీయుడు 2’ మూవీ 2024లో మన దేశంలో ఫస్ట్ డే ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రాల్లో 3వ ప్లేస్ లో నిలిచి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
Top 10 Highest Grossing Indian Movies: బాహుబలి సినిమాతో భారతీయ బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్ల మార్క్ అనేది స్టార్ట్ అయింది. ఆ సినిమా తర్వాత కల్కితో కలుపుకుంటే మొత్తంగా ఏడు చిత్రాలు ఈ మార్క్ ను క్రాస్ చేసాయి.
Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం మన దేశంలో ఏకైక ఫ్యాన్ ఇండియా స్టార్ అని చెప్పాలి. ప్యాన్ ఇండియా కాకుండా.. ఫ్యాన్ ఇండియా ఏంటి అని అనుకుంటున్నారా..! బాహుబలి తో దేశ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటిన ప్రభాస్.. ఆ తర్వాత అదే ఫామ్ ను కంటిన్యూ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర రచ్చే చేస్తున్నాడు.
Tollywood Most Profitable Movies 2: అటు గీత గోవిందం సహా సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రాలు తెలుగు బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ వసూళ్లనే రాబట్టాయి. మొత్తంగా రూ. 40 కోట్ల నుంచి రూ. 50 కోట్ల మధ్య ఈ సినిమాలకు థియేట్రికల్ లాభాలు వచ్చాయి.
Tollywood Most Profitable Movies: తెలుగులో ఈ యేడాది బాక్సాఫీస్ దగ్గర హనుమాన్ మూవీ ఫస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా దాదాపు రూ.100 కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చింది. తాజాగా ‘కల్కి 2898 AD’ మూవీ అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. అంతేకాదు దాదాపు రూ. 80 కోట్లకు పైగా థియేట్రికల్ గా లాభాలను తీసుకొచ్చింది. మొత్తంగా తెలుగులో అత్యధిక లాభాలను తీసుకొచ్చిన టాప్ చిత్రాల విషయానికొస్తే..
Salaar: ప్రస్తుతం తెలుగులో బడా హీరోల ప్యాన్ ఇండియా చిత్రాలకు విదేశాల్లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. బాహుబలి పుణ్యామా అని విదేశీ ప్రేక్షకులకు కూడా మన సినిమాల అంటే మోజు ఏర్పడింది. ఇక జపాన్ దేశంలో మన సినిమాలకు మంచి డిమాండ్ ఉంది.ఇప్పటికే అక్కడ ఆర్ఆర్ఆర్ సినిమా యేడాదికి పైగా నడించి సంచలనం రేపింది. తాజాగా ప్రభాస్ ‘సలార్’ జపాన్ లో విడుదలై వీర విహారం చేస్తోంది.
Balakrishna Pan India Movie: ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సిరీస్ తో దేశ వ్యాప్తంగా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కు క్రేజ్ ఏర్పడింది. కానీ 90లలోనే బాలీవుడ్ బాక్సాఫీస్ ను తన సినిమాతో షేక్ చేసారు బాలయ్య.
Kalki 2898 AD: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే అన్ని ఏరియాల్లో లాభాల్లోకి వచ్చిన ఈ సినిమా ఆ రెండు ఏరియాల్లో మాత్రం ఇంకా బ్రేక్ కు చాలా దూరంలో ఆగిపోయింది.
Kalki 2898 AD New Record: రెబల్ స్టార్ ప్రభాస్ కటౌట్ కు మంచి కంటెంట్ చాలు బాక్సాఫీస్ షేక్ చేయడానికి. తాజాగా ‘కల్కి 2898 ఏడి’ మూవీతో అది ప్రూవ్ అయింది. తాజాగా రెబల్ స్టార్ బుక్ మై షోలో సరికొత్త రికార్డులు బద్దలు కొడుతున్నాడు.
Kalki 2898 AD WW Collections: ‘కల్కి 2898 AD’ మూవీ ప్రభంజనం ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా హిందీ బెల్ట్ లో ఈ సినిమా మరో రికార్డు క్రియేట్ చేసింది. బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ మూవీల తర్వాత ఆ ఫీట్ అందుకున్న మూవీగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. ప్రీమియర్స్ నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. నిన్నటితో సెకండ్ వీకెండ్ పూర్తి చేసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.