PPF Benefits: భవిష్యత్ సంరక్షణకు ఉపయోగపడమే అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లలో ఒకటి పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్. రోజుకు 416 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ పోతే..ఏకంగా 1 కోటి రూపాయలు అందుకునే అద్బుతమైన అవకాశముంది. ఆ వివరాలు మీ కోసం..
PPF Investment: పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ అనేది రిస్క్ లేని అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే చాలామంది నిస్సంకోచంగా ఇందులో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఈ పధకం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
PPF Maturity Rules: రిస్క్ లేకుండా భవిష్యత్‌లో అధిక రిటర్న్స్ పొందాలంటే పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ అత్యుత్తమ మార్గం. వివిధ పోస్టాఫీసులు, బ్యాంకుల్లో అందుబాటులో ఉంటుంది. 5000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ అనంతరం ఏకంగా 26 లక్షలు పొందే అద్బుత అవకాశముంది. ఆ వివరాలు మీ కోసం.
PPF Benefits: పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ అనేది భవిష్యత్ సంరక్షణకు ఉపయోగపడే అద్భుతమైన పధకం. ఈ పధకంలో రిస్క్ ఉండదు. రిటర్న్స్ కచ్చితంగా ఉంటాయి. అందుకే బ్యాంకులు, పోస్టాఫీసులు పీపీఎఫ్ ప్రయోజనాలను కస్టమర్లకు వివరిస్తుంటాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
PPF and SSY New Rule: సుకన్య సమృద్ది యోజన, పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ గురించి కీలకమైన అప్డేట్ జారీ అయింది. నిర్ణీత గడువులోగా కీలకమైన ఆ పని పూర్తి చేయకుంటే ఈ ఎక్కౌంట్లు క్లోజ్ కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
PPF Maturity: భవిష్యత్ రక్షణకు అద్భుతమైన నిధి పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్. అందుకే దాదాపుగా ప్రతి ఉద్యోగి తప్పకుండా పీపీఎఫ్ ఎక్కౌంట్ కలిగి ఉంటాడు. పీపీఎఫ్ ఎక్కౌంట్ మెచ్యూరిటీ పూర్తయితే తక్షణం ఏం చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..
PPF Benefits: పోస్టాఫీసులో అద్భుతమైన పధకాలు అందుబాటులో ఉన్నాయి. రిస్క్ లేకుండా మంచి రిటర్న్స్ కావాలనుకుంటే పోస్టాఫీసు పీపీఎఫ్ ఫండ్ మంచి ప్రత్యామ్నాయం. ఈ పథకం వివరాలు ఇలా ఉన్నాయి.
PPF Investment: పీపీఎఫ్ అనేది భవిష్యత్ కోసం బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్‌గా చెప్పవచ్చు. నెలనెలా కొంత పొదుపు చేయడం ద్వారా నిర్ణీత సమయం తరువాత పెద్దమొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. ఏ విధమైన రిస్క్ లేని బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇది.
ఉద్యోగులు పన్ను మినహాయింపు సహా మరెన్నో ప్రయోజనాలు పొందాలంటే ప్రతి నెలా గడువు తేదీలోగా పీపీఎఫ్ ఖాతాలో డబ్బు జమ చేయడానికి ఏర్పాట్లు చేసుకోండి. మీరు అందులో అనేక విధాలుగా డబ్బు జమ చేయవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.