Post Office RD: పోస్ట్ ఆఫీస్ లో అందుబాటులో ఉన్న స్కీమ్స్ అన్నింటిలో బాగా పాపులర్ అయిన స్కీమ్ రికరింగ్ డిపాజిట్. ఈ డిపాజిట్ పథకంలో మీరు ప్రతి నెల చిన్న మొత్తం దాచుకున్నట్లయితే మెచ్యూరిటీ అనంతరం పెద్ద మొత్తంలో డబ్బులు పొందవచ్చు. ప్రస్తుతం మనం పోస్ట్ ఆఫీస్ స్కీమ్ ద్వారా 8.54 లక్షల ఫండ్ తయారు చేయాలంటే ఎంత డబ్బు పొదుపు చేయాలో తెలుసుకుందాం.
Post Office RD Scheme: మీకు అకస్మాత్తుగా డబ్బు అవసరమైతే ఏం చేస్తారు. అధిక వడ్డీలకు డబ్బుల కోసం వెతకాల్సి వస్తుంది. ఆ అప్పు తీరే సరికి ఏళ్లు గడుస్తుంది. ఈ సమస్య రాకుండా పోస్టాఫీస్ రుణసౌకర్యాన్ని కల్పిస్తోంది. అదేంటో తెలుసుకుందాం.
Post Office RD: జీరో రిస్క్‌తో ఎక్కువ రిటర్న్స్ పొందాలంటే రికరింగ్ డిపాజిట్ పధకం అత్యుత్తమమైంది. వివిధ బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగా పోస్టాఫీసు సూపర్ హిట్ స్కీమ్ ఒకటి ప్రారంభించింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Post Office RD Scheme: జీవితంలో కష్టపడి సంపాదించిన సొమ్ము సురక్షితమైన మార్గాల్లో పెట్టుబడి పెడితే భవిష్యత్‌కు ప్రయోజనకరంగా ఉంటుంది. పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పధకం ఇందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Post office Schemes: దేశంలో గత కొద్దికాలంగా పోస్టాఫీసు పధకాలకు ఆదరణ పెరుగుతోంది. రిస్క్ లేకపోవడం, ఎక్కువ వడ్డీ ఉండటం వల్ల పోస్టాఫీసు సేవింగ్ పథకాలు లబ్ది పొందుతున్నారు. అలాంటి కొన్ని ప్రత్యేకమైన పథకాల గురించి తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.