IPL 2023 Playoffs Qualification Chances For All Teams. ఎల్ 2023 పాయింట్స్ పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ ఖాతాలో 18 పాయింట్స్ ఉన్నాయి. గుజరాత్ అధికారికంగా ప్లేఆఫ్స్ చేరగా.. మిగిలిన మూడు స్థానాల కోసం చాలా టీమ్స్ పోటీలో నిలిచాయి.
IPL 2022 Eliminator LSG vs RCB Dream 11 prediction and Playing XI. ఎలిమినేటర్ మ్యాచ్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి.
IPL 2022 Playoffs, GT vs RR Qualifier 1. GT vs RR Dream 11 prediction. ఐపీఎల్ 2022 లీగ్ దశ ముగియగా.. నేడు ప్లే ఆఫ్స్ మొదలు కానున్నాయి. కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్, మాజీ ఛాంపియన్ రాజస్తాన్ రాయల్స్ క్వాలిఫయర్-1లో తలపడనున్నాయి.
IPL 2022 Playoffs Rules: If Rain interrupts Final Match. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. క్వాలిఫైయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే ఉండదు. అప్పుడు రెండు ఆప్షన్స్ ఉన్నాయి.
IPL 2022 Sixes: ఐపీఎల్-2022 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఎలాంటి అంచనాలు లేని జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరాయి. ఛాంపియన్ అయిన జట్లు ఇంటి బాట పట్టాయి. రేపటి నుంచి నాకౌట్ దశ మొదలు కానుంది.
IPL 2022 Playoffs Schedule: Qualifier, Eliminator and Final Match details. ఐపీఎల్ 2022 కొత్తగా టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ అద్భుతంగా ఆడి ప్లే ఆఫ్స్‌లో చోటు దక్కించుకున్నాయి.
IPL 2022 Playoffs Chances. మే 21న ముంబైపై ఢిల్లీ భారీ తేడాతో విజయం సాధిస్తే మెరుగైన రన్‌రేట్ కారణంగా బెంగళూరుని వెనక్కునెట్టి ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది.
IPL 2022 Playoffs Scenario, Gujarat qualified. మరో రెండు మూడు వారాల్లో ఐపీఎల్ 2022 లీగ్ స్టేజ్ పూర్తవనుంది. ఈ క్రమంలో ఐపీఎల్ 2022 ప్లే ఆఫ్స్ చేరే జట్లేవో ఓసారి చూద్దాం.
Chennai Super Kings IPL 2022 Qualification Chances. వరుసగా 8 మ్యాచ్‌ల్లో ఓడిన ముంబై ఇండియన్స్.. ఐపీఎల్ 2022 ప్లే ఆఫ్స్ రేసునుంచి ఇప్పటికే నిష్క్రమించింది.
ఐపిఎల్ 2020లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై ( Kings XI Punjab ) రాజస్థాన్ రాయల్స్ ( Rajasthan Royals ) 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కి వచ్చిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 185 పరుగులు చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.