Plants To Keep In Study Room: పిల్లల స్టడీ రూమ్‌లో మొక్కలు ఉంచడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఇవి కేవలం అందంగా ఉండడమే కాకుండా, పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతాయి. అయితే ఇక్కడ ఉన్న కొన్ని మొక్కలు రూమ్‌లో పెట్టడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.
Bathroom Grow Plants: సాధారణంగా మన ఇంటి పరిసర ప్రాంతాల్లో కిచెన్, హాల్లో మొక్కలు పెంచుకుంటాం. అయితే బాత్రూంలో కూడా పెంచుకోదగ్గ కొన్ని మొక్కలు ఉన్నాయి ఇవి ఇంటికి అందాన్ని పెంచడమే కాదు ఆకర్షణీయంగా కూడా కనిపిస్తాయి అలాంటి మొక్కలు ఏంటో తెలుసుకుందాం
Plants For Good Sleep: మొక్కలు సాధారణంగా ఇంటికి శాంతిని అందిస్తాయి. అంతేకాదు ఆక్సిజన్ ని విడుదల చేసి, కార్బన్ డయాక్సైడ్ని గ్రహిస్తాయి. మొక్కలు ఇంటికి అందాన్ని పెంచుతాయి. అయితే కొన్ని రకాల మొక్కలు ఇంట్లో పెంచుకోవడం వల్ల మంచి నిద్ర కూడా వస్తుంది అలాంటి మొక్కలు ఏమిటో తెలుసుకున్నాం.
Room Cooling Indoor Plants:చాలామందిలలో రకరకాల మొక్కలను పెంచుకుంటారు. ఒక్కో సీజన్ కి ఒక్కో మొక్కలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఒక సీజన్లో పూలు పూస్తాయి మరో సీజన్లో మరికొన్ని మొక్కలు పూలు పూస్తాయి
Plants To Keep Snakes Away From Your Home: మీ ఇంటి ఆవరణలో కానీ లేదా పెరట్లో కానీ ఇలాంటి మొక్కలు పెంచితే.. పాములు మీ ఇంటివైపు కూడా రావు అని స్నేక్ సైన్స్ తెలిసిన నిపుణులు చెబుతున్నారు. పాములకు హాని చేయకుండా అసలు పాములను ఇంటివైపులకే రాకుండా చేయడానికి ఈ మొక్కల పెంపకం ఐడియా బాగుంది కదా.. ఇంతకీ ఆ మొక్కలు ఏంటి అనే కదా మీ సందేహం.. అయితే, ఇదిగో ఈ డీటేల్స్ మీ కోసమే.
If Money Plant and Tulasi Plant placed in these direction in house, Lakshmi Devi will go away forever. తప్పు దిశలో నాటితే మాత్రం దరిద్రం ఇంట్లో తాండవిస్తుందట. మొక్కలను ఏ దిశలో నాటాలో చూద్దాం.
Green India Challenge gets honoured: తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యులు, “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త, ప్రకృతి ప్రేమికులు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది.
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు చాలా కీలకం అని చాటిచెబుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన 'హరితాహారం' కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తోంది.
పూల మొక్కలు పెరట్లో పెంచుకుంటే ఇల్లంతా నందనవనంలా కనిపిస్తుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. కొందరికి రంగురంగుల పూలమొక్కలు ఇష్టం.. మరికొందరికి తీగ మొక్కలు అంటే ఇష్టం.. ఇంకొందమందికేమో పొదల ముక్కలు అంటే ఇష్టం. మొక్కలు పెంచుకోవడం ఒక ఆర్ట్. దానిని ఎంచుకొనేటప్పడు ఎత్తు, రంగు దృష్టిలో ఉంచుకోవాలి. ఆ మొక్క వాతావరణాన్ని ఎంతవరకు తట్టుకుంటుందో చూసి ఎంచుకోవాలి. వీలైతే బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లి పరిశీలించండి. వారేమీ అనుకోరు. మొక్కలు పెంచుకుంటానంటే ఎవరు వద్దంటారు? చెప్పండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.