How to Withdraw PF Amount: పీఎఫ్ విత్ డ్రా చేసుకోవాలని అనుకున్నట్లతే కొన్ని రూల్స్ తప్పకుండా తెలుసుకోవాలి. ఏ అవసరానికి డబ్బులు విత్ డ్రా చేస్తున్నామనేది ముఖ్యం. ప్రతి అవసరానికి కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. పీఎఫ్ విత్ డ్రా పూర్తి నిబంధనలు ఇక్కడ తెలుసుకోండి.
PF Advance Rules: ఈపీఎఫ్ అంటే ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్. ఉద్యోగుల పదవీ విరమణ అనంతర జీవితాన్ని సెక్యూర్ చేసే అద్భుతమైన సేవింగ్ పధకం. ఇలాంటి పధకం ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లోనూ ఉంది.
PF Withdrawal Rules: ఉద్యోగస్తులు చాలా మందికి చాలా విషయాలపై అవగాహన ఉండదు. ట్యాక్స్ మినహాయింపు, పీఎఫ్ ఎక్కౌంట్, పీఎఫ్ ఎక్కౌంట్ల విలీనం వంటి టెక్నికల్ అంశాల గురించి పట్టించుకోరు. ఫలితంగా తెలియకుండానే చాలా నష్టపోతుంటారు. అందులో ఒకటి పీఎఫ్ ఎక్కౌంట్ల విలీన అంశం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.