Janasena Tamilnadu Politics: హైదరాబాద్ వేదికగా జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్.. పార్టీ పుట్టిన తెలంగాణలో కాకుండా ఏపీలో రాజకీయాలను శాసించే స్థాయికి చేరింది. ప్రస్తుతం జనసేన చీఫ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై కాకుండా తమిళనాడు రాజకీయాలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది.
Pawan Kalyan Deeksha: జనసేనాని ఛీప్ ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు. ఇందుకు గాను ఆయన రాత్రి తిరుమలకు బయల్దేరారు. గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంటకు చేరుకున్న ఆయన.. రోడ్డు మార్గంలో తిరుమల అలిపిరి మెట్ల వద్దకు చేరుకున్నారు. అలిపిరి పాదాల మండపం వద్ద పూజలు చేసిన అనంతరం కాలినడకన తిరుమలకు చేరుకున్నారు.
Prakash Raj Punch to Pawan Kalyan: పవన్ కళ్యాణ్ దీక్షల పేరిట ఆలయాలు శుభ్రం చేసుకుంటూ ఉంటే పరిపాలన ఎప్పుడు చేసేది.. అసలే కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ అంటూ సెటైరికల్ గా కామెంట్లు చేశారు ప్రకాష్ రాజ్. మొత్తానికి అయితే ప్రకాష్ రాజ్.. పవన్ కళ్యాణ్ , ఆయన అభిమానులను రెచ్చగొడుతూ చేస్తున్న ట్వీట్ లు వైరల్ గా మారుతున్నాయి..
Pawan Kalyan Vs Prakash Raj: పదే పదే పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడం వెనక ప్రకాష్ రాజ్ వ్యూహం అదేనా.. ! గత కొన్ని రోజులుగా తిరుపతి లడ్డూ వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం ను ప్రకాష్ రాజ్ పదే పదే టార్గెట్ చేయడం వెనక ఉన్న రహస్య అజెండా ఉందా అంటే ఔననే మాట వినిపిస్తోంది సినీ రాజకీయ వర్గాల్లో.
Tirumala laddu Controvercy: తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో..పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యల్ని పవన్ కల్యాణ్ తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ఒక వీడియోను రిలీజ్ చేశారు.
Ravi Kishan on Ravi Kishan on Tirumala Laddu: తిరుమల లడ్డూ వ్యవహారం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగానే, ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ఈ వ్యవహారం ముదిరి పాగానా పడుతోంది. ఓ వైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షతో పాటు పలు అంశాలు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను హీట్ పుట్టించాయి. తాజాగా ఈ వ్యవహారంపై గోరఖ్ పూర్ బీజేపీ ఎంపీ రేసు గుర్రం విలన్ రవికిషన్ శుక్లా సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Tirumala laddu controversy: తిరుమల లడ్డు వివాదంపై పవన్ కళ్యాణ్ విజయవాడ చేరుకుని శుధ్ది కార్యక్రమంలో చేపట్టారు. దీనిలో భాగంగా ఆయన ఇంద్ర కీలాద్రిలో మెట్లను శుభ్రం చేశారు. అంతేకాకుండా.. వైఎస్సార్సీపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Prakash Raj Strong Counter To Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను అతడి ఆత్మీయ మిత్రుడు ప్రకాశ్ రాజ్ విమర్శలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కల్యాణ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.