Nikhil Siddhartha Divorce Rumors: నిఖిల్ సిద్దార్ట్ తన భార్య పల్లవి వర్మ నుంచి విడాకులు తీసుకోబోతున్నాడు అంటూ గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగగా ఇప్పుడు దానిపై ఆయన స్పందించారు. ఆ వివరాలు
Nikhil Siddhartha Clarity on Divorce Rumors: తాను విడాకులు తీసుకోబోతున్నాను అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న క్రమంలో ఆ విషయం మీద నిఖిల్ ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే
లాక్డౌన్ వేళలో టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ వివాహం చేసుకున్నాడు. ఇదివరకే గత నెలలో ఓసారి పెళ్లి వాయిదా వేసుకున్న నిఖిల్, మంచి ముహూర్తం ఉందని తప్పనిసరి పరిస్థితుల్లో నిరాడంబర పెళ్లికి ఓకే చెప్పాడు.
అభిమానుల మధ్యలో ఎంతో కోలాహలంగా చేసుకోవాలనుకున్న పెళ్లి వేడుకను కేవలం కొందరు సన్నిహితుల మధ్య హీరో నిఖిల్ చేసుకున్నారు. తన ప్రేయసి పల్లవి వర్మను (Nikhil Marriage) పెళ్లి చేసుకున్నారు.
లాక్డౌన్ కారణంగా ఇదివరకే రెండు పర్యాయాలు హీరో నిఖిల్ వివాహం వాయిదా పడింది. మూఢం వస్తుందని, ముహూర్తాలు లేవని నిఖిల్, పల్లవి వర్మ వివాహం జరిపించాలని నిర్ణయించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.