LPG Price Hike in October: పండుగ ముందు సామాన్యులకు బిగ్ షాక్ తగిలింది. అక్టోబర్ మొదటి రోజు సిలిండర్ ధరలు పెంచి షాకిచ్చాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. ప్రతి నెలా మొదటి రోజు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ ధరలను సవరిస్తాయి. ఈ సందర్భంగా ఈ నెల కూడా ఆయిల్ ధరల్లో భారీ మార్పులు చేశాయి.
Petrol Price Drop Soon: పండుగల వేళ ప్రజలకు తీపి కబురు అందనుంది. భారీగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలో తగ్గనున్నాయి. అంతర్జాతీయంగా ముడి సరుకు ధరలు తగ్గడంతో పండుగల ముందు ధరలు తగ్గుతాయని సమాచారం.
LPG Cylinder Prices Hike: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు భారీ షాక్. సిలిండర్ ధరలు భారీగా పెంచేశాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. 19 కేజీల ఎల్పీజీ గ్యాస్ ధరలు ఏకంగా రూ.39 పెంచేశాయి. ఈ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.
అంతకంతకూ పెరుగుతున్న ఎల్పీజీ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ప్రజలకు భారంగా మారుతున్నాయి. అయితే ఈసారి సెప్టెంబర్ నుంచి అటు గ్యాస్ సిలెండర్, ఇటు పెట్రోల్-డీజిల్ ధరల్లో భారీగా తగ్గింపు ఉంటుందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ మేరకు సూచన అందింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.