Ippudu Kaaka Inkeppudu movie: ఇప్పుడు కాక ఇంకెప్పుడు మూవీ చిక్కుల్లో పడింది. ఈ సినిమాలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా పలు అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయని పేర్కొంటూ విశ్వ హిందూ పరిషత్, బీజేపీ నేతలు (VHP, BJP) హైదరాబాద్ లోని వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై అసభ్యకరమైన పోస్టు చేసిన 22 ఏళ్ల రాహత్ అనే యువకుడు అరెస్ట్ అయ్యాడు. హిందూ యువ వాహిని సభ్యుడు నర్సింగ్ పాండే ఫిర్యాదు మేరకు అతన్ని దంకౌర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సింగ్ ఫిర్యాదులో పేర్కొ్న్న దాని ప్రకారం రాహత్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు సంబంధించి అసభ్యకరమైన చిత్రాన్ని ఫోటోషాప్ ద్వారా తయారు చేసి.. దాన్ని తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టు చేశాడని..ఇంతటితో ఆగకుండా.. ఇతను యోగినా ? లేదా భోగీయా అంటూ కామెంట్ పెట్టాడట. ఇది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండంతో ఈ మేరకు నర్సింగ్ పాండే ఫిర్యాదు చేశారు. ఇలాంటి చర్యలు హిందువుల మనోభావాలను తీవ్రంగా బాధిస్తాయనీ..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.