Sexual Assault In Hyderabad Private Travel Bus: కదులుతున్న బస్సులో మహిళపై బస్సు డ్రైవర్ అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. ప్రకాశం నిర్మల్ నుంచి వస్తున్న హరికృష్ణ బస్సులో డ్రైవర్ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఓయూ పోలీసులు వెంటనే స్పందించడంతో బస్సు డ్రైవర్లను అరెస్ట్ చేశారు.
Rahul Gandhi Telangana Poll Rally In Nirmal: రిజర్వేషన్ల అంశంపై మరోసారి ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. తాము రిజర్వేషన్లు పెంచుతామంటే మోదీ రద్దు చేయాలని చూస్తున్నాడని.. ఈ సందర్భంగా మోదీకి రాహుల్ సవాల్ విసిరారు.
తెలంగాణ జిల్లాలోని ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ప్రారంభించిన మిషన్ భగీరథ. సరఫరాలో ఏర్పడిన అడ్డంకుల కారణంగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల లోని 872 గ్రామాలకు మూడు రోజులుగా మంచి నీటి సరఫరా ఆగిపోయింది.
Child Marriage in Nirmal: నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో బాల్య వివాహం వెలుగులోకి వచ్చింది. వరుడి కుటుంబ సభ్యుల వద్ద రూ.25 వేలు తీసుకున్న బాలిక కుటుంబ సభ్యులు.. తమ కూతురికి బలవంతంగా పెళ్లి చేశారు. సర్పంచ్ సాయంతో బాలిక అధికారులు, పోలీసులను ఆశ్రయించింది.
అధిక శబ్ధంతో వెళుతున్న వాహనాలపై నిర్మల్ పోలీసులు కొరడా ఝులిపించారు. అధిక శబ్దంతో వెళుతున్న బుల్లెట్ వాహనాలను సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్నారు. 100 సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కించారు.
Ganja smuggling gang arrested in Nirmal, Police Seized 90 kg of Ganja. నిర్మల్లో గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్ట్ అయింది. పోలీసులు 90 కిలోల గంజాయిని సీజ్ చేశారు.
Woman Jumps into Godavari River With Two Children: నిర్మల్ జిల్లా బాసరలోని గోదావరి నదిలో ఇద్దరు పిల్లలతో కలిసి దూకి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను గజ ఈతగాళ్ల సాయంతో బయటకు తీయించారు. వివరాలు ఇలా..
Bandi Sanjay Padayatra: నిర్మల్ జిల్లా ఎస్పీని కలవడానికి వెళుతున్న వాళ్లను కూడా పోలీసులు అడ్డుకుని దారుణంగా కొడుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. బీజేపి కార్యకర్తలను భేషరతుగా విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
Bandi Sanjay Padayatra in Bhainsa: శాంతియుత పద్ధతిలో పాదయాత్రకు వెళ్తున్న తనను అడ్డుకోవడం ఏంటని ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రశ్నించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్ రాకకు ఏర్పాట్లు చేసి యూ టర్న్ తీసుకుంటారా అని పోలీసులను ప్రశ్నించారు.
MP Aravind's Criticism of MLC Kavitha. Speaking on the problems of Nizamabad yellow farmers, Kavitha was asked whether he was aware of the presence of yellow farmers in Jagittala, Adilabad, Nirmal, Warangal and other places.
Amit Shah Nirmal meeting speech highlights, September 17 in Telangana history: సెప్టెంబర్ 17 ను తెలంగాణ విమోచన దినోత్సంగా అధికారికంగా నిర్వహిస్తాం అని ప్రకటించిన కేసీఆర్ వాగ్దానం ఏమైందని అమిత్ షా ప్రశ్నించారు. కేసీఆర్ ఎవరికి భయపడుతున్నాడు ? ఎందుకు భయపడుతున్నాడు ? తెలంగాణ నిజాం పరిపాలనలో ఉన్నప్పుడు నిర్మల్‌లో (Nirmal) 1000 మందిని ఉరితీసిన విషయం సీఎం కేసీఆర్‌కు గుర్తురావడంలేదా అని నిలదీశారు.
Heavy rains in Nirmal: నిర్మల్: తెలంగాణలో ఇటీవల గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పలు జిల్లాల్లో వరద ముంచెత్తుతోంది. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో వర్షాలు, వరదలు (Floods in Nirmal) పరిస్థితి మరింత భయంకరంగా ఉంది. నిర్మల్‌తో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో నీట మునిగిన ఊర్లు, కాలనీలే కనిపిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.