Niharika Put End for Rumors:నిహారికకు ఆమె భర్త చైతన్యకు మధ్య విభేదాలు వచ్చినట్లు ప్రచారం జరిగింది. వారిద్దరూ విడిపోయారంటూ వార్తలు కూడా వచ్చాయి. తాజాగా ఈ ప్రచారానికి చెక్ పెట్టింది నిహారిక.
Tamanna Simhadri on Niharika Drug Case. ఎవరో ఒకరు తప్పుచేస్తే పబ్‌కి వెళ్లిన అందరిని దొంగల్లాగా చూస్తున్నారు అని ట్రాన్స్‌జెండర్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ తమన్నా సింహాద్రి అన్నారు. పబ్‌కి వెళ్లడమే పెద్ద తప్పు అన్నట్టుగా మెగా డాటర్ నిహారిక కొణిదలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
Nagababu about Niharika's COVID-19 test | మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక, అల్లుడు చైతన్యలకు కరోనావైరస్ పరీక్షలపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రాంచరణ్, వరుణ్ తేజ్‌లకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవడం మెగా అభిమానులను ఆందోళనకు గురిచేసింది.
Renu Desai did not attend Niharikas Wedding: కొణిదెల వారింట ఇటీవల జరిగిన పెళ్లిసందడి వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మెగా డాటర్, నాగబాబు కుమార్తె నిహారిక డెస్టినేషన్ వెడ్డింగ్ ఘనంగా నిర్వహించారు. టాలీవుడ్ నటి నిహారిక, వెంకట చైతన్యల వివాహానికి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా మారింది.
టాలీవుడ్ నటి, మెగా డాటర్ నిహారిక, చైతన్య వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లోని ఉదయ్ విలాస్ వేదికగా నిహారిక, చైతన్య వివాహం ఘనంగా జరిగింది. బుధవారం రాత్రి 7 గంటల 15 నిమిషాలకు గుంటూరు మాజీ ఐజీ జె.ప్రభాకర్ రావు తనయుడు వెంకట చైతన్యతో నిహారిక వివాహం ఘనంగా నిర్వహించారు. ఇరు కుటుంబాల సన్నిహితులు సైతం ఈ వేడుకకు హాజరయ్యారు. నిహారిక వివాహ వేడుక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (All Photos Credit: Twitter)
Niharika Konidela Haldi Ceremony: టాలీవుడ్ నటి నిహారిక కొణిదెల పెళ్లి వేడుక మరికొన్ని గంటల్లో జరగనుంది. అల్లు ఫ్యామిలీ, చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ మెగా బ్రదర్స్ కుటుంబసభ్యులతో ఒకేచోట కలిసి ఉండటంతో పండుగ వాతావరణం కనిపిస్తోంది. పెళ్లి వేడుకలో భాగంగా మంగళవారం నిహారిక మెహందీ వేడుక నిర్వహించారు.
Chiranjeevi About Niharika Marriage : మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నటి, నిహారిక కొణిదెల వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఇంట మరికొన్ని గంటల్లో పెళ్లిబాజాలు మోగనున్నాయి. తన ప్రేమను వ్యక్తం చేస్తూ, భావోద్వేగంతో ఓ పోస్ట్ చేశారు చిరు. ట్విట్టర్లో మెగాస్టార్ ట్వీట్ ట్రెండింగ్ అవుతోంది.
మెగాబ్రదర్ కొణిదెల నాగబాబు ( Nagababu ) కూతురు నిహారిక ( Niharika ) నిశ్చితార్థం ఇటీవల చైతన్య జొన్నలగడ్డతో జరిగిన విషయం తెలిపింది. అత్యంత ఘనంగా జరిగిన ఈ ఎంగేజ్మెంట్ మహోత్సవానికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది.
మెగాబ్రదర్ నాగబాబు ( Nagababu ) కూతురు నిహారిక కొణిదెల ( Niharika ) నిశ్చితార్థం ఇటీవలే చైతన్యతో జరిగిన విషయం తెలిపింది. కన్నుల పండువగా జరిగిన ఈ ఎంగేజ్మెంట్ కి మెగా ఫ్యామిలీ మొత్తం అటెంట్ అయింది.
నాగబాబు కూతురు నిహారిక ఎంగేజ్మెంట్ ఫోటోలు ( Niharika’s engagement ) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి కుటుంబసభ్యులు ( Chiranjeevi family ) అందరూ నిహారిక నిశ్చితార్థం వేడుకలో పాల్గొని సందడి చేశారు.
చిరంజీవి ( chiranjivi ) సోదరుడు నాగబాబు కుమార్తె ( Nagababu daughter ) నీహారిక ఎంగేజ్ మెంట్ అత్యంత ఘనంగా జరిగింది. గంటూరు జిల్లా ఐజీ కుమారుడితో నీహారిక పెళ్లి నిశ్చయమైంది. చిరు కుటుంబంలో పవన్ కళ్యాణ్ తప్ప అందరూ హాజరవడం విశేషం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.