Niharika Konidela Wedding Photos: నటి నిహారిక వివాహ వేడుక ఫొటో గ్యాలరీ

టాలీవుడ్ నటి, మెగా డాటర్ నిహారిక, చైతన్య వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లోని ఉదయ్ విలాస్ వేదికగా నిహారిక, చైతన్య వివాహం ఘనంగా జరిగింది. బుధవారం రాత్రి 7 గంటల 15 నిమిషాలకు గుంటూరు మాజీ ఐజీ జె.ప్రభాకర్ రావు తనయుడు వెంకట చైతన్యతో నిహారిక వివాహం ఘనంగా నిర్వహించారు. ఇరు కుటుంబాల సన్నిహితులు సైతం ఈ వేడుకకు హాజరయ్యారు. నిహారిక వివాహ వేడుక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (All Photos Credit: Twitter)

  • Dec 09, 2020, 20:56 PM IST

Niharika Marriage Photos: టాలీవుడ్ నటి, మెగా డాటర్ నిహారిక, చైతన్య వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లోని ఉదయ్ విలాస్ వేదికగా నిహారిక, చైతన్య వివాహం ఘనంగా జరిగింది. బుధవారం రాత్రి 7 గంటల 15 నిమిషాలకు గుంటూరు మాజీ ఐజీ జె.ప్రభాకర్ రావు తనయుడు వెంకట చైతన్యతో నిహారిక వివాహం ఘనంగా నిర్వహించారు. ఇరు కుటుంబాల సన్నిహితులు సైతం ఈ వేడుకకు హాజరయ్యారు. నిహారిక వివాహ వేడుక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (All Photos Credit: Twitter)

1 /11

Niharika Marriage Photos : టాలీవుడ్ నటి, మెగా డాటర్ నిహారిక, చైతన్య వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లోని ఉదయ్ విలాస్ వేదికగా నిహారిక, చైతన్య వివాహం ఘనంగా జరిగింది. బుధవారం రాత్రి 7 గంటల 15 నిమిషాలకు గుంటూరు మాజీ ఐజీ జె.ప్రభాకర్ రావు తనయుడు వెంకట చైతన్యతో నిహారిక వివాహం ఘనంగా నిర్వహించారు. ఇరు కుటుంబాల సన్నిహితులు సైతం ఈ వేడుకకు హాజరయ్యారు. నిహారిక వివాహ వేడుక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

2 /11

అల్లు ఫ్యామిలీ, చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ మెగా బ్రదర్స్ కుటుంబసభ్యులతో ఒకేచోట కలిసి ఉండటంతో పండుగ వాతావరణం కనిపిస్తోంది.

3 /11

4 /11

5 /11

6 /11

7 /11

8 /11

9 /11