Niharika Konidela Haldi Ceremony: టాలీవుడ్ నటి నిహారిక కొణిదెల పెళ్లి వేడుక మరికొన్ని గంటల్లో జరగనుంది. అల్లు ఫ్యామిలీ, చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ మెగా బ్రదర్స్ కుటుంబసభ్యులతో ఒకేచోట కలిసి ఉండటంతో పండుగ వాతావరణం కనిపిస్తోంది. పెళ్లి వేడుకలో భాగంగా మంగళవారం నిహారిక మెహందీ వేడుక నిర్వహించారు.
Pawan Kalyan Attends Niharika Wedding Celebration: టాలీవుడ్ నటి నిహారిక కొణిదెల పెళ్లి (Niharika Konidela Wedding) వేడుకలకు అసలైన అందం నిన్న వచ్చిందట. కుటుంబసభ్యులు ఒకరోజు ముందుగానే రాజస్థాన్ చేరుకున్నారు. అల్లు ఫ్యామిలీ, చిరంజీవి, నాగబాబు కుటుంబసభ్యులు మొత్తం ఉదయ్‌పూర్ చేరుకుని పెళ్లి వేడుకలు షురూ చేశారు.
Chiranjeevi About Niharika Marriage : మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నటి, నిహారిక కొణిదెల వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఇంట మరికొన్ని గంటల్లో పెళ్లిబాజాలు మోగనున్నాయి. తన ప్రేమను వ్యక్తం చేస్తూ, భావోద్వేగంతో ఓ పోస్ట్ చేశారు చిరు. ట్విట్టర్లో మెగాస్టార్ ట్వీట్ ట్రెండింగ్ అవుతోంది.
మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారికా కొనిదెలకి ( Nagababu's daughter Niharika Konidela ) లాక్డౌన్లో ఎంగేజ్మెంట్ అయిన సంగతి తెలిసిందే. పసుపు వేడుక ( Haldi ceremony ) కూడా చేసి పెళ్లి పనులు ప్రారంభించారు. నిహారిక, చైతన్య జొన్నలగడ్డ వివాహం ( Chaitanya Jonnalagadda ) డిసెంబర్లో జరగనుంది. అందుకే పెళ్లికంటే ముందే మరింత స్లిమ్ అవడానికి నిహారిక ఫిట్నెస్ ( Niharika fitness ) క్రమం తప్పకుండా రెగ్యులర్‌గా జిమ్‌కి వెళ్తోందట.
Niharika Wedding | నిహారిక కొణిదెల తన పెళ్లికి సంబంధించి హింట్స్ ఒక్కో ఫొటోను సోషల్ మీడియాలో వదులుతోంది. తను ఇక నుంచి మిస్ కాదని మిస్సెస్ కాబోతున్నట్లు తన ఇన్స్టాగ్రామ్ పోస్టుతో నిహారిక చెప్పకనే చెప్పింది.
Niharika Wedding | మెగా డాటర్ నిహారిక త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అందుకు నటి నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ కారణం. మిస్ నుంచి మిస్సెస్ కాబోతున్నట్లు హింట్ ఇవ్వడం పలు ప్రశ్నలకు దారి తీసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.