Nagarjuna Sagar Tour Package: నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో పర్యాటకుల తాకిడి మరింత పెరిగిందది. ఈ నేపథ్యంలో తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. దీంతో సాగర్ను పర్యటించడానికి మరింత సులభతరం అవుతుంది. అతి తక్కువ ధరలోనే ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Beautiful Dams To Visit In Monsoon Season: వర్షాకాలంలో ఎలాంటి పర్యాటక ప్రదేశాలకు వెళ్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారా ? అయితే, ఈ డీటేల్స్ మీకోసమే. వర్షాకాలంలో నిండుకుండలా కనిపించే రిజర్వాయర్లు, వాటి చుట్టూ పచ్చటి తివాచి పరిచినట్టుగా కనిపించే అడవులు, కొండకోనల ప్రకృతి అందాలు వీక్షకులను చాలా ఆకట్టుకుంటుంటాయి.
Srisailam Dam: తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో గరిష్ట నీటిమట్టానికి చేరువైంది. జూలై మూడో వారంలోనే శ్రీశైలం డ్యాం నిండుకుండలా మారడం అరుదుగా జరుగుతుందంటున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమంట్టం 885 అడుగులు కాగా శనివారం ఉదయానికి డ్యాంలో నీటిమట్టం 882.50 అడుగులకు చేరింది.
భారీ వర్షాలతో తెలంగాణ (Telangana) ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ప్రాజెక్టులలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నిన్నటితో పోల్చితే నేడు కృష్ణా ప్రాజెక్టు (Krishna River Projects)ల్లోకి ప్రవాహం కాస్త తగ్గినట్లు సమాచారం.
Weather updates: హైదరాబాద్: తెలంగాణలో శుక్ర, శని, ఆదివారాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇప్పటికే గడిచిన 24 గంటల్లో పలు చోట్ల భారీ వర్షపాతం ( Heavy rainfall ) నమోదైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.