Nagarjuna Sagar Project: తెలంగాణలోని అతిపెద్ద ప్రాజెక్టు నాగార్జున సాగర్ జళకళతో మెరుస్తూ పర్యాటకులను ఆకర్షిస్తోంది. ప్రాజెక్టు అన్ని గేట్లు తెరచుకోవడంతో ప్రాజెక్టు అందాలు చూడముచ్చటగా ఉంది. కొన్నేళ్ల తర్వాత గేట్లు తెరచుకోవడంతో చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.
Nagarjuna sagar reservoir: నాగార్జున సాగర్ నిండుకుండను తలపిస్తుంది. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరుపొటెత్తింది. దీంతో ఇరిగేషన్ అధికారులు ఆరుగేట్లను ఓపెన్ తెరిచి వరదనీటిని కిందకి వదిలారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
TS Minister Jagadish Reddy comments on AP CM YS Jagan: సూర్యాపేట: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలుచేశారు. కృష్ణా నది, గోదావరి నది జలాల పంపకాల విషయంలో రెండు రాష్ట్రాలకు సమానంగా కేటాయింపులు జరిగేలా సీఎం కేసీఆర్ ఒక ప్రతిపాదన తీసుకొస్తే, ఏపీ సీఎం జగన్ (CM KCR, AP CM YS Jagan) దానిని పక్కన పెట్టి అహంకారంతో పట్టింపులకు పోతున్నారని మండిపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.