ముంబయి మహానగరం గత కొన్ని రోజులుగా భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. నిరంతరంగా కురుస్తున్న వర్షాలకు వృక్షాలు సైతం నేలకొరుగుతున్నాయి. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నివాసంలో కూడా ఓ గుల్ మొహర్ చెట్టు వేళ్లతో సహా పెకలించుకుని కూలిపోయింది.
బంగారం ధరల్లో సోమవారం భారీగా భారీగా మార్పులొచ్చాయ్. వరసగా రెండు రోజుల నుండి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో దేశీ మార్కెట్లోనూ పసిడి మెరుపులు తగ్గాయి.
బీజేపీ సీనియర్ నాయకురాలు చంద్రకాంత గోయల్ వృద్ధాప్యం కారణంగా మరణించినట్టు రైల్వే మంత్రి పియూష్ గోయల్ వెల్లడించారు. తన తల్లి మరణవార్తను పియూష్ గోయల్ ట్విట్టర్లో పంచుకున్నారు.
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కష్టకాలంలో వలసకార్మికులకు సహకారాన్నందిస్తున బాలీవుడ్ నటుడు సోనుసూద్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంశలందుకుంటున్నాడు. కరోనా మహమ్మారి విజృంభణ అధికంగా ఉన్న మహారాష్ట్రలో
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఎక్కడికక్కడే చిక్కుకు పోయిన వలస కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారయ్యింది. లాక్డౌన్ కారణంగా కార్మికులు గత నెలలకు పైగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న
కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ మార్కెట్ వ్యవస్థ కుదేలైన నేపథ్యంలో ఇప్పటికే మాల్స్, బహుళ సముదాయాలు మూతపడ్డాయి. కాగా మరోసారి అనూహ్యంగా బంగారం ధరలు మెరుపువేగంతో పరుగులుపెడుతున్నాయి. అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను తగ్గించడంతో
సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్లలో ఒకరైన పూజా హెగ్డే సౌత్‌తో పాటు బాలీవుడ్ మూవీ ఇండస్ట్రీస్‌లో పెద్ద సంఖ్యలో అభిమానులను కలిగిన జోవియల్ భామ. పూజ హెగ్డేను కలవడానికి బొంబాయికి వెళ్ళిన భాస్కర్ రావు అనే అభిమాని ప్రేమను చూసి ఆమె
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.