Mukesh Ambani House Latest Images: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇళ్లలో ప్రముఖ వ్యాపార వేత్త ముఖేష్ అంబానీ 'ఆంటిలియా' భవనం కూడా ఒకటి. దక్షిణ ముంబైలోని ఆల్టామౌంట్ రోడ్ ప్రాంతంలో ఈ భవనం ఉంటుంది. ఈ భవనం సకల సౌకర్యాలతో ఇంద్ర భవనం తలపించే విధంగా ఉంటుంది. 27 అంతస్తుల్లో ఆంటిలియా భవనాన్ని నిర్మించారు. అయితే ఇంత పెద్ద ప్యాలెస్లో అంబానీ పెద్ద కొడుకు, కోడలు చివరి అంతస్తులోనే ఉంటారు. ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం..
Mukesh Ambani Private Jet Price and Features: ఆసియాలోనే అత్యంత ధనికుడు ముఖేష్ అంబానీ సరికొత్త విమానం కొనుగోలు చేశారు. మన దేశంలో మొట్టమొదటి మొట్టమొదటి బోయింగ్ 737 MAX 9 విమానాన్ని ఆయన తీసుకున్నారు. ఈ విమానం ఖరీదు రూ.1000 కోట్లు. ఇదే ప్రస్తుతం అత్యంత ఖరీదైన ప్రైవేట్ జెట్. ఈ విమానంతో కలిపి రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ దగ్గర మొత్తం 10 విమానాలు ఉన్నాయి. బోయింగ్ 737 MAX 9 విమానం అన్ని పరీక్షలు పూర్తి చేసుకుని.. మార్పులు చేర్పులతో భారత్కు చేరుకుంది.
Mukesh Ambani House Inside Pics and Price: ప్రముఖ వ్యాపారవేత్త, ఆసియాలోనే అత్యధిక ఆస్తుల కలిగిన ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా పరిచయ అక్కర్లేదు. ఆయన ఆస్తుల నికర విలువ రూ.9,48,860 కోట్లు ఉంటుంది. ముఖేష్ అంబానీ వ్యాపారాలే కాకుండా ఆయన ఇల్లు కూడా ట్రెండింగ్లో ఉంటుంది. దక్షిణ ముంబైలోని ఆల్టామౌంట్ రోడ్ ప్రాంతంలో ముఖేష్ అంబానీ కుటుంబంతో కలిసి ఉంటారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవనాలలో ఇది ఒకటి. ఈ ఇంటికి ఆంటిలియా అని నామకరణం చేశారు. ఈ ఇంటి ప్రత్యేకతలు ఇక్కడ తెలుసుకుందాం..
Mukesh Ambani House Inside Pics and Price: ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కుటుంబం ముంబైలో నివసిస్తోంది. ఇంటి పేరు ఆంటిలియా కాగా.. దీని నిర్మాణం 2010లో పూర్తయింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవనాలలో ఇది ఒకటి. ఇంద్రభవనంలా నిర్మించిన ఈ ఇల్లులో 27 అంతస్తులు ఉన్నాయి. ఇంతపెద్ద భవనంలో అంబానీ కుటుంబం ఏ అంతస్తులో ఉంటారో తెలుసా..! దీని వెనుక ఓ అసలు కారణం తెలుసుకోండి.
Mukesh Ambani House Inside Pics: ఆసియాలోనే అత్యంత ధనికుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ఇంటి పేరు ఆంటిలియా. ముంబైలో ఉన్న ఈ ఇంటి నిర్మాణం 2010లో పూర్తయింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గృహాలలో ముఖేష్ అంబానీ ఇల్లు ఒకటి. ఈ ఇంటిని చికాగో ఆర్కిటెక్ట్ పార్కిన్స్ రూపొందించగా.. ఆస్ట్రేలియన్ కంపెనీ లాంగ్టన్ హోల్డింగ్స్ నిర్మాణం పూర్తి చేసింది. ఈ ఇల్లు పిక్స్ చూశారా..? లోపల ఇంద్రభవనంలా ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.