ఒకరు క్రికెట్ హీరో, మరొకరు సినిమా హీరో.. ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో కనపడితే.. ఇంకేం ఉంది కన్నుల పండగే.. మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni), దళపతి విజయ్ (Thalapathy Vijay) కలిసి దిగిన ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది
Twitter removes blue tick on MS Dhoni twitter account: మహేంద్ర సింగ్ ధోనీకి ట్విటర్ షాక్ ఇచ్చింది. టీమిండియా మాజీ కెప్టేన్ ధోని అకౌంట్ నుంచి ట్విటర్ బ్లూ టిక్‌ను తొలగించింది. ధోనీ ట్విటర్ ఖాతాలో వెరిఫైడ్ బ్లూ టిక్ మార్క్ (Verified blue tick mark) లేకపోవడం చూసి ధోనీ ఫ్యాన్స్, నెటిజెన్స్ రకరకాల సందేహాలు వ్యక్తంచేస్తున్నారు.
MS Dhoni New Look: గతంలో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన ఎంఎస్ ధోనీ 2020 ఆగస్టులో టీ20, వన్డేలకు వీడ్కోలు పలికాడు. ఆపై ఐపీఎల్ 2020లో చెన్నై జట్టుకు మరోసారి ప్రాతినిథ్యం వహించాడు. అయితే జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చలేకపోయాడు.
Suresh Raina about MS Dhoni: న్యూఢిల్లీ: ఐపీఎల్ టోర్నమెంట్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తూ సీఎస్కే స్టార్ బ్యాట్స్‌మన్ సురేష్ రైనా మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఎంఎస్ ధోనీ ఐపీఎల్ (MS Dhoni in IPL) నుంచి తప్పుకున్నట్టయితే.. తాను కూడా ఐపిఎల్‌కి గుడ్ బై చెబుతా అని సురేశ్ రైనా ప్రకటించాడు.
Good News For MS Dhoni: ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ అభిమానులకు ఓ కీలక అంశంపై స్పష్టత లభించింది. తాజా వేలంలోనూ ధోనీని సీఎస్కే వదులుకునే ప్రసక్తే లేదని తేలిపోయింది.
Happy Birthday MS Dhoni: ధోనీ కెప్టెన్సీలో టీమిండియా 41 టెస్టు విజయాలు, 110 వన్డే విజయాలు, 27 టీ20 విజయాలు అందుకుంది. బ్యాటింగ్‌లో 17,226 పరుగులు సాధించాడు. 2004లో కెరీర్ మొదలుపెట్టిన ధోనీ 2019లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు.
MS Dhoni New look Photo: ఇటీవల కరోనా కేసులు రావడంతో ఐపీఎల్ 2021 నిరవధికంగా వాయిదా పడటంతో ఎంఎస్ ధోనీకి మరోసారి విశ్రాంతి లభించింది. ప్రస్తుతం వెకేషన్లో ఉన్న ధోనీ న్యూ లుక్ ఫొటోలు ట్రెండింగ్ అవుతున్నాయి. భార్య సాక్షి సింగ్ ధోనీ, కుమార్తె జీవాతో వెకేషన్ టైమ్ ఎంజాయ్ చేస్తున్నాడు.
Team India Captain Virat Kohli: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహించడం ద్వారా టీమిండియాకు అత్యధిక మ్యాచ్‌లలో కెప్టెన్సీ చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. న్యూజిలాండ్, టీమిండియా మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్‌లో రికార్డు సొంతమైంది. ఆ వివరాలిలా ఉన్నాయి..
IPL 2021 Latest News: యువ ఆటగాళ్లు ధోనీని, సచిన్‌ను ఆదర్శంగా తీసుకుంటారు. యువ వికెట్ కీపర్లు అతడిని గురువుగా భావిస్తారు. ఈ క్రమంలో కోల్‌కోతా నైట్ రైడర్స్ క్రికెటర్ నితీష్ రాణా ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు.
IPL 2021 Suspension: ఏడు మ్యాచ్‌లలో సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ కేవలం 37 పరుగులు మాత్రమే చేసి తన అభిమానులను నిరాశపరిచాడు. సీజన్ సెకండాఫ్‌లో ధోనీ అత్యుత్తమ ఆటతీరును చూస్తామని సీఎస్కే పేసర్ దీపక్ చాహర్ స్పోర్ట్స్‌కీడా వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు ప్రస్తావించాడు.
Rashmika Mandanna Favourite Cricketer : గీత గోవిందం సినిమాలో సూపర్ హిట్ అందుకుంది కన్నడ బ్యూటీ రష్మకి మందన్న. క్రికెట్ అంటే ఇష్టమా, ఫెవరెట్ క్రికెటర్ ఎవరు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఏ జట్టు తన ఫెవరెట్ అనే పలు విషయాలపై రష్మిక మందన్న స్పందించింది.
IPL 2021 MS Dhoni Latest News | కోవిడ్19 నిబంధనలు పాటించడం, కరోనా టీకాలు తీసుకోవడం మమమ్మారి జయించే అస్త్రాలుగా వైద్యశాఖ నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి కరోనా విషయంలో భారీ ఊరట లభించింది.
MS Dhoni In IPL: వయసు మీద పడిందని రిటైర్ కావాలని, బ్యాట్ ఝులిపించడం లేదని సైతం ధోనీపై ఎన్నో విమర్శలు గత ఏడాది నుంచి వెల్లువెత్తుతున్నాయి. అవేమీ పట్టించుకోకుండా ముందుకు సాగుతున్న సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఖాతాలో అరుదైన రికార్డు నమోదైంది.
IPL 2021 KKR Captain Eoin Morgan Fined Rs 12 Lakh | ఫోర్లు, సిక్సర్ల వర్షంతో భారీ స్కోరింగ్ మ్యాచ్‌లో కేకేఆర్ జట్టు 18 పరుగులు తేడాతో ఓటమి పాలైంది. కానీ క్రికెట్ ప్రేమికులు మాత్రం ఐపీఎల్ మజాను ఆస్వాదించారు. క్రికెట్ ప్రేమికులు కోరుకున్న మ్యాచ్ నిన్న రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగింది.
MS Dhonis Parents Tested Positive For COVID-19 |పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు వారం రోజుల వ్యవధిలో రెట్టింపు నిర్ధారితమవుతున్నాయి. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బుధవారం ఉదయం చెడు వార్త వినాల్సి వచ్చింది. ఎంఎస్ ధోనీ తల్లిదండ్రులు కరోనా మహమ్మారి బారిన పడ్డారు.
IPL 2021 Mumbai Indians Captain Rohit Sharma Fined: ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు ఎదురుదెబ్బ తగిలింది. రూ.12 లక్షల భారీ జరిమానాకు గురయ్యాడు.
IPL 2021: తొలి మూడు మ్యాచ్‌లలో 2 మ్యాచ్‌లు నెగ్గి ఐపీఎల్ 2021 టైటిల్ రేసులో సీఎస్కే ఉందని కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రమాదకర సంకేతాలు పంపాడు. మూడో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 45 పరుగుల తేడాతో సీఎస్కే విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ఎంఎస్ ధోనీ దీనిపై స్పందించాడు.
MS Dhoni Ban Latest News: 199 మ్యాచ్‌లకు ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించగా, గాయంతో దూరమైన మ్యాచ్‌కు సురేశ్ రైనా సారథిగా వ్యవహరించాడు. పంజాబ్ కింగ్స్‌పై సీఎస్కే విజయం సాధించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.