With the full onset of the southwest monsoon, Telangana is receiving heavy rainfall. For two days the whole state was in turmoil. Moderate to heavy rains lashed the southern Telangana district
Monsoon Skin Care: వర్షాకాలం సమీపిస్తున్న కొద్దీ వేడి ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా వాతావరణంలోని తేమలో కూడా భారీ మార్పులు వస్తాయి. ఈ మారుతున్న వాతావరణం వల్ల శరీరం, చర్మంపై కొన్ని సమస్యల వచ్చే అవకాశాలుంటాయి.
Monsoon Health Tips: వర్షాకాలం వచ్చిందంటే మండుతున్న వేడి నుంచి శరీరానికి ఉపశమనం లభిస్తుంది. కానీ మారుతున్న రుతుపవనాల కారణంగా అనేక వ్యాధులు కూడా వచ్చే అవకాశాలుంటాయి.
Monsoon Skin Care: ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో కొన్ని ప్రాంతాల్లో వానా కాలం మొదలైంది. ఈ వర్షకాలం అందరికీ మంచి హాయిని ఇచ్చిన్నప్పడికీ పలు రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి.
Monsoon Diet: భారత్లో ప్రస్తుతం కొన్ని చోట్ల వేసవి కాలం కొనసాగుతుంటే మరి కొన్ని చోట్ల రుతుపవనాలు ప్రవేశించి.. వర్షకాలం సీజన్ మొదలైంది. మారుతున్న సీజన్ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
Rain Alert: తెలంగాణ రాష్ట్రంలో నెరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంతో అన్ని జిల్లాల్లోనూ వానలు కురుస్తున్నాయి. కర్ణాటక నుంచి తమిళనాడు వరకూ గాలుల్లో అస్థిరత కారణంగా 1500 మీటర్ల ఎత్తు వరకూ ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది.
Monsoon: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. కాస్త ఆలస్యమైనా నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఆదివారం ఆంధ్రా తీరాన్ని తాకిన రుతుపవనాలు.. సోమవారం తెలంగాణలోకి ప్రవేశించనున్నాయి.
Monsoon Health Tips: రుతుపవనాల్లో మార్పులు వస్తున్నాయి. వాన కాలం రానే వచ్చింది. ఈ వర్షకాలంతో పాటు అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశాలుంటాయి. ఈ కాలం ఆహ్లాదకరంగా అనిపించినా..సీజన్లో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
South West Monsoon: నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడ్రోజులు మోస్తరు వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది.
Assam faces the annual calamity of floods during the monsoon months, when incessant rains batter the northeastern state. But the yearly event seems to have arrived early this year, with Assam already having witnessed several instances of flooding and landslides in the last few days, resulting in the loss of life and property
Early Monsoon: వేసవి తాపం నుంచి ప్రజలకు కాస్త త్వరగానే ఉపశమనం కలగనుంది. నైరుతి రుతుపవనాలు ఈసారి దేశంలో ముందుగానే ప్రవేశించనున్నాయి. అదే సమయంలో వర్షాలు కూడా ఎక్కువేనంటోంది వాతావరణ శాఖ..
Asian Paints - Best paint brand for your beautiful house:భారతదేశంలో వర్షాకాలం వచ్చిందంటే, మండే వేసవికాలం ముగిసిపోయినట్టే. తొలకరి జల్లులు నేల మీద పడడంతో వచ్చే సుగంధాన్ని ఆస్వాదిస్తూ భారతీయులు వర్షాల్ని ఆనందించడం మొదలుపెడతారు. అయితే, మీరు మీ ఇంటి లోపల అంతా పొడిగానూ, హాయిగానూ ఉంచుకోగలిగితే మాత్రమే అలా ఆ వర్షాల్ని హాయిగా ఆస్వాదించగలరు. అలా వర్షాకాలాన్ని హాయిగా ఆస్వాదించాలంటే.. మీ ఇంటి పైకప్పు మరియు గోడల్ని వాటర్ ప్రూఫింగ్ చేయడం ఎంతో అవసరం.
AP Rains Alert: ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి వర్ష సూచన. మొన్న అల్పపీడన ప్రభావంతో..ఈసారి నైరుతి రుతు పవనాల కారణంగా రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రానున్న 24 గంటల్లో..
IMD predicts Heavy rains in Telangana: రుతు పవనాల రాకకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు ఇలాగే మరో మూడు రోజులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Heavy rains in telangana: హైదరాబాద్: ఈ నెల 12, 13 తేదీల్లో.. అంటే ఇవాళ, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అతి భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచిస్తూ వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ (Red alert) జారీచేసింది.
Heavy rains in telangana: హైదరాబాద్: రానున్న నాలుగు రోజులు పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఈ నెల 12, 13 తేదీల్లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పిన వాతావరణ కేంద్రం.. రాష్ట్రంలో రెడ్ అలర్ట్ (Red alert) జారీచేసింది.
Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఏపీలో రానున్న మూడ్రోజుల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం కారణంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో వర్షపాతం నమోదవవచ్చని తెలుస్తోంది.
Monsoon: నైరుతి రుతుపవనాల రాక కాస్త ఆలస్యం కానుంది. కేరళ తీరాన్ని తాకిన వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్ని పలకరించనున్నాయి. భగభగమండుతున్న ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలగనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.