Asian Paints: మీ పైకప్పు మరియు డాబాలను వాటర్ ప్రూఫ్ చేయండి. అలాగే మీ ఇంటిని వర్షాకాలపు ఇబ్బందుల నుంచి రక్షించుకోండి

Asian Paints - Best paint brand for your beautiful house:భారతదేశంలో వర్షాకాలం వచ్చిందంటే, మండే వేసవికాలం ముగిసిపోయినట్టే. తొలకరి జల్లులు నేల మీద పడడంతో వచ్చే సుగంధాన్ని ఆస్వాదిస్తూ భారతీయులు వర్షాల్ని ఆనందించడం మొదలుపెడతారు. అయితే, మీరు మీ ఇంటి లోపల అంతా పొడిగానూ, హాయిగానూ ఉంచుకోగలిగితే మాత్రమే అలా ఆ వర్షాల్ని హాయిగా ఆస్వాదించగలరు. అలా వర్షాకాలాన్ని హాయిగా ఆస్వాదించాలంటే.. మీ ఇంటి పైకప్పు మరియు గోడల్ని వాటర్ ప్రూఫింగ్ చేయడం ఎంతో అవసరం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 26, 2021, 10:41 AM IST
Asian Paints: మీ పైకప్పు మరియు డాబాలను వాటర్ ప్రూఫ్ చేయండి. అలాగే మీ ఇంటిని వర్షాకాలపు ఇబ్బందుల నుంచి రక్షించుకోండి

Asian Paints - Best paint brand for your beautiful house:భారతదేశంలో వర్షాకాలం వచ్చిందంటే, మండే వేసవికాలం ముగిసిపోయినట్టే. తొలకరి జల్లులు నేల మీద పడడంతో వచ్చే సుగంధాన్ని ఆస్వాదిస్తూ భారతీయులు వర్షాల్ని ఆనందించడం మొదలుపెడతారు. అయితే, మీరు మీ ఇంటి లోపల అంతా పొడిగానూ, హాయిగానూ ఉంచుకోగలిగితే మాత్రమే అలా ఆ వర్షాల్ని హాయిగా ఆస్వాదించగలరు. అలా వర్షాకాలాన్ని హాయిగా ఆస్వాదించాలంటే.. మీ ఇంటి పైకప్పు మరియు గోడల్ని వాటర్ ప్రూఫింగ్ చేయడం ఎంతో అవసరం. మీ పైకప్పు, వాటర్ ప్రూఫ్ కాకపోతే, వర్షాల కారణంగా నీటి తడి గోడల లోపలికి చేరి లీకేజీకి దారితీయవచ్చు. దాంతో వర్షాల వల్ల వచ్చే ఆనందోత్సాహాలు మాయమవుతాయి.

భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు వర్షాకాలంలో నిరంతరం వానలు కురుస్తూనే ఉంటాయి. దీనివల్ల పైకప్పుపై నీరు నిలిచిపోతుంది. దాంతో అది చెమ్మగిల్లడం మొదలవుతుంది. వర్షపు నీరు ఇంటి నిర్మాణం లోపలికి చేరిందంటే, అది ఐరన్ ఫ్రేమ్‌ని తుప్పు పట్టేలా చేసి తినేస్తుంది. అంతేకాక, ఇంటి లోపల ఎక్కువ కాలం చెమ్మగిల్లుతూ ఉండడం, తేమగా ఉండడం జరిగితే గోడలు, పైకప్పు పగుళ్లు ఏర్పడి, అందులోంచి నీరు కారుతూ ఉంటుంది. పైకప్పును వాటర్ ప్రూఫింగ్ చేయడం ద్వారా, వర్షాకాలంలో సంభవించే ఇలాంటి ఇబ్బందుల్ని పూర్తిగా నివారించవచ్చు. ఎంతో కాలం ఇంటి నిర్మాణ సమగ్రతని కట్టుదిట్టం చేసి కాపాడుతుంది.

వాటర్‌ప్రూఫింగ్ సొల్యూషన్ ఇంటిని వర్షాల నుంచి, వేడి నుంచీ కాపాడుతుంది

ప్రకృతి ఎలా ఉంటుందో మనం ఊహించలేం. కొన్నిసార్లు మీ ప్రియమైన ఇంటిపై వర్షాలైనా, ఎండలైనా ఏదో పగ తీర్చుకున్నట్టు ఎడతెరిపిలేకుండా సతాయిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇంటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఆ ఇంట్లో నివసించేవారి మీదే ఉంటుంది. దీన్ని వాళ్లు కష్టమైన పనిగా పరిగణించరాదు. ఇంటి యజమానులు పైకప్పు, బయటి గోడల్ని వాటర్ ప్రూఫింగ్ చేయించుకోవాలి. ఇది మీ ఇంటిపై 360-డిగ్రీల ఆవరణతో సురక్ష వలయాన్ని ఏర్పాటు చేస్తుంది. అంతేకాకుండా, పైకప్పు లేదా టెర్రస్‌కి వాటర్ ప్రూఫింగ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

1. ఇది పైకప్పు మరియు ఇంటి జీవిత కాలం పెంచుతుంది

2. ఇది నిర్మాణానికి నష్టం జరగకుండా చేస్తుంది

3. భవన సౌందర్యం పాడై పోకుండా కాపాడుతుంది. అలాగే ఇంటి అందాన్ని నిలబెడుతుంది.

వర్షం నుంచి రక్షణ

వాటర్ ప్రూఫింగ్ కూడా వాణిజ్య ప్రయోజనాలను కలిగి ఉంది. మీ ఇంటిని వాటర్ ప్రూఫింగ్ చేయడం కోసం మీ జేబులో డబ్బు ఖర్చు అయిపోయినట్టు భావించనవసరం లేదు. ఎందుకంటే వాటర్ ప్రూఫింగ్ చేయడం వల్ల ఇంటి అందం, విలువ మరింత పెరుగుతుంది కానీ పడిపోదు. పైగా ఈ ప్రక్రియ చాలా సరళంగా కూడా ఉంటుంది. 360-వాటర్ ప్రూఫింగ్ పరిష్కారం కోసం, మీరు నిపుణుల నుండి అవసరమైన సహాయం తీసుకోవాలి. అందుకోసం ఈ విషయంలో మీరు ఈ రంగంలో నిపుణులైన ఆసియా పెయింట్స్‌ను విశ్వసించవచ్చు. ఏడాది పొడవునా మీ ఇంటి గోడలు, డాబాలు మరియు బయటి భాగాలను కాపాడటానికి ఆసియా పెయింట్స్ స్మార్ట్‌కేర్ డాంప్ ప్రూఫ్ మరియు ఏషియన్ పెయింట్స్ స్మార్ట్‌కేర్ డాంప్ ప్రూఫ్ అల్ట్రా వంటి సమర్థవంతమైన పరిష్కారాలను ఇది అందిస్తుంది. మీ అవసరాలకు తగినదాన్ని ఎంచుకోండి. మరియు మిగిలిన వాటిని నిపుణులు చూసుకోనివ్వండి.

1. ఏషియన్ పెయింట్స్ స్మార్ట్‌కేర్ డాంప్ ప్రూఫ్ (8 సంవత్సరాల వారంటీ | 10-డిగ్రీల వరకు ఉపరితల వేడి తగ్గింపు)

2. ఏషియన్ పెయింట్స్ స్మార్ట్‌కేర్ డాంప్ ప్రూఫ్ అల్ట్రా (10 సంవత్సరాలవారంటీ | 12-డిగ్రీల వరకు ఉపరితల వేడి తగ్గింపు)

వాటర్ ప్రూఫింగ్ కేవలం వర్షాల నుంచి రక్షణ కోసం మాత్రమే కాదు.. ఇది ఉపరితలంపై ఉండే తీవ్రమైన వేడి నుంచి కూడా రక్షిస్తుంది. ఏ ఇంటి పైకప్పు అయినా వేడిని లాక్కుంటుంది. భారతదేశంలో దాదాపు ఏడాది పొడవునా ఉండే వేసవిలో, పైకప్పులు మరియు డాబాల మీద నేరుగా ఎండ పడడం వల్ల, ఎక్కువసేపు ఎండ తగలడం వల్ల ఉపరితలం బీటలు వారుతుంది. రాబోయే రోజుల్లో అది నీరు కారేందుకు మార్గం సుగమం చేస్తుంది. పైకప్పు లేదా డాబాల పైన వాటర్ ప్రూఫింగ్ చేయడం వల్ల ఈ సమస్య పరిష్కారమవుతుంది.

బాగా ఎండ తగిలే ఉపరితలం ఇలా బీటలు పడుతుంది

మీరు ఇప్పటికే మీ ఇంటిని వాటర్ ప్రూఫింగ్ ద్వారా కవర్ చేస్తే, వర్షాల కోసం వేచి ఉండండి. ఎలాంటి అడ్డంకులు లేకుండా మీ వేడుకలు జరుపుకోండి. లేదా ఇంకా మీరు మీ పైకప్పు, గోడల విషయంలో మీరేం చేయాలి అనే సందిగ్ధంలో ఉండి ఉంటే మాత్రం మీకు బాగా మేలు చేసే సలహా ఒకటి ఉంది. ఏషియన్ పెయింట్స్‌ను సంప్రదించండి. వారి నిపుణులైన ప్రొఫెషనల్స్‌ని మీ వాటర్ ప్రూఫింగ్ అవసరాలను చూసుకోనివ్వండి.

మరింత సమాచారం కోసం, దయచేసి సంప్రదించండి https://www.asianpaints.com/products/waterproofing-solutions.html

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News