/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

AP Rains Alert: ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి వర్ష సూచన. మొన్న అల్పపీడన ప్రభావంతో..ఈసారి నైరుతి రుతు పవనాల కారణంగా రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రానున్న 24 గంటల్లో..

ఏపీలో మరోసారి వర్షాలు (Ap Rains Alert) కురవనున్నాయి. పశ్చిమ, నైరుతి దిశల్నించి పెద్ద ఎత్తున గాలులు వీస్తున్నాయి. నైరుతి రుతు పవనాలు (North West Monsoon) విస్తారంగా వ్యాపించడంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. రాగల మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చు.ఇక దక్షిణ కోస్తాంధ్రలో మూడు రోజులపాటు మోస్తరు వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ (IMD) తెలిపింది.ఇటు రాయలసీమలో కూడా మూడు రోజుల వరకూ అక్కడక్కడ వర్షాల పడే అవకాశాలున్నాయి.

మరోవైపు నైరుతి రుతుపవనాలు (Northwest Monsoon) ఉత్తర అరేబియా సముద్రం, సౌరాష్ట్ర కచ్ ప్రాంతంలోనూ, గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల్లోనూ, రాజస్థాన్, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రవేశించాయని అధికారులు తెలిపారు. రుతుపవనాలు బార్మర్, భిల్వారా, ధోల్పూర్, అలీఘడ్, మీరట్, అంబాలా, అమృతసర్ ప్రాంతాల మీదుగా ఉన్నాయి. రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ , హర్యానా, చండీఘడ్, ఢిల్లీ, పంజాబ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే పరిస్థితులు లేవు.

Also read: Corona Third Wave: కరోనా థర్డ్‌వేవ్ అనివార్యమే..ఎప్పుడో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
IMD forecasts moderate rains all over the state, monsoon effect
News Source: 
Home Title: 

AP Rains Alert: ఏపీలో రాగల 3 రోజుల్లో విస్తారంగా వర్షాలు

AP Rains Alert: ఏపీలో రాగల 3 రోజుల్లో విస్తారంగా వర్షాలు
Caption: 
Ap Rains Alert ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
AP Rains Alert: ఏపీలో రాగల 3 రోజుల్లో విస్తారంగా వర్షాలు
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Saturday, June 19, 2021 - 19:41
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
46
Is Breaking News: 
No