Harish Rao On PM Modi: ప్రధాని మోదీకి మంత్రి హరీష్ రావు ఖతర్నాక్ కౌంటర్

హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ.. తెలంగాణపై బురద చల్లే ప్రయత్నాలు చేశారని మంత్రి హరీష్‌ రావు వివర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదంటున్న మోదీ.. తెలంగాణకు రైల్వే కోచ్ ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.

  • Zee Media Bureau
  • Apr 9, 2023, 11:56 PM IST

హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ.. తెలంగాణపై బురద చల్లే ప్రయత్నాలు చేశారని మంత్రి హరీష్‌ రావు వివర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదంటున్న మోదీ.. తెలంగాణకు రైల్వే కోచ్ ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.

Video ThumbnailPlay icon

Trending News