Home Remedies for Migraine headache: మైగ్రేన్ తలనొప్పి తో బాధపడుతున్న వారు పెప్పర్ మెంట్ ఆయిల్ నుదుటిపై అప్లై చేయాలి. దీని సువాసన నయం చేసే గుణాలు కలిగి ఉంటుంది. అంతేకాదు ఇందులో చల్లదనం ఇచ్చే గుణాలు కలిగి ఉంటాయి. దీంతో మైగ్రేన్ తలనొప్పి త్వరగా తగ్గిపోతుంది.
Headache Home Remedies In Telugu: చాలా మంది తరచుగా వివిధ రకాణాల వల్ల తలనొప్పి వంటి సమస్యలకు గురవుతారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.