Jasprit Bumrah Yorker Video: ఢిల్లీ క్యాపిటల్స్ జరిగిన మ్యాచ్‌లో మైండ్ బ్లోయింగ్ యార్కర్‌తో పృథ్వీ షాను క్లీన్ బౌల్డ్ చేశాడు ముంబై పేసర్ బుమ్రా. 60 పరుగులతో జోరును మీదున్న పృథ్వీ షాతోపాటు అభిషేక్ పోరెల్‌ను ఔట్ చేసి ఢిల్లీని భారీ దెబ్బ తీశాడు. ఈ మ్యాచ్‌లో ముంబై 29 రన్స్ తేడాతో గెలుపొందింది.
RCB IPL 2022 Playoffs: Virat Kohli Old Tweet Goes Viral about Rohit Sharma. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గతంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Royal Challengers Bangalore players celebration 2022 goes viral. చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన ఢిల్లీ-ముంబై మ్యాచ్‌ను ఎంతో ఆసక్తిగా తిలకించిన బెంగ్లూరు.. ముంబై గెలుపు ఖరారు కాగానే ఆర్సీబీ ప్లేయర్స్ ఎగిరి గంతులేశారు.
MI Vs DC, IPL 2022: Arjun Tendulkar IPL Entry. ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ ఎంట్రీ ఎప్పుడు అంటూ కెప్టెన్ రోహిత్ శర్మ, జట్టు యాజమాన్యంను ప్రశ్నిస్తున్నారు.
Dewald Brevis replace Suryakumar Yadav. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ దూరం అయ్యాడు. సూర్య స్థానంలో 18 ఏళ్ల యువ దక్షిణాఫ్రికా బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ ఆడనున్నాడు.
ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ తొలిసారి ఫైనల్స్‌కు చేరింది. హైదరాబాద్ సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి ఐపీఎల్ 13వ సీజన్లో టైటిల్ బరిలో నిలిచింది. అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో ఆదివారం జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో.. హైదరాబాద్ సన్ రైజర్స్ (Sunrisers Hyderabad ) ను ఢిల్లీ క్యాపిటల్స్ 17 పరుగుల తేడాతో ఓడించింది.
Rohit Sharma IPL 2020 final Without Dhoni | రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఫైనల్ చేరిన ముంబై జట్టు ప్రతీసారి టైటిల్ సాధించింది. 2013, 2015, 2017 మరియు 2019 సీజన్లలో విజేతగా నిలిచింది. అయితే ఆ 4 సందర్భాలలో ఫైనల్స్‌లో ప్రత్యర్థి జట్టులో ఎంఎస్ ధోనీ ఉండటం గమనార్హం.
MI vs DC Match IPL 2020 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ముంబై ఇండియన్స్ (Mumbai Indians), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్ల మధ్య జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో ఓ చెత్త రికార్డు నమోదైంది. ఐపీఎల్ చరిత్రలో ఇలా జరగడం ఇది రెండోసారి మాత్రమే.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) టైటిల్ ఈసారి కూడా తమదేనంటున్నాడు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya). అవును మరి ఆ జట్టు ఫైనల్‌కు చేరిందంటే కప్పు ఎగరేసుకుపోవడం దాదాపుగా ఖాయం. అందులోనూ గత 7 ఐపీఎల్ ట్రోఫీలలో నాలుగు టైటిల్స్ ముంబై ఇండియన్స్ నెగ్గడం గమనార్హం.
Mumbai Indians vs Delhi Capitals IPL 2020లో భాగంగా ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టు అరుదైన ఘనతను సాధించింది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)తో తలపడ్డ మ్యాచ్ ద్వారా ముంబై ఇండియన్స్ జట్టు ఆ ఘనతను అందుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.