Devendra Fadnaviss: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. ఈమధ్య ఘనంగా జరిగిన జి రియల్ హీరోస్ అవార్డ్స్ ఫంక్షన్ కి.. హాజరయ్యారు. 2024 సంవత్సరానికి గాను.. జీ వారు రియల్ హీరో అవార్డ్స్ అందజేశారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన వివరాలు ఎన్నో సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారాయి.
Maharashtra CM: దేశ ఆర్ధిక రాజధాని మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మహాయుతి (ఎన్డీయే)కూటమి ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీప తిరుగులేని విజయం సాధించింది. అయితే మహారాష్ట్ర అసెంబ్లీ గడువు రేపటితో ముగయనున్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం కానీ.. రేపు కానీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగే అవకాశాలున్నాయి.
కరోనా వైరస్ ( Corona virus ) సంక్రమణ రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ముఖ్యమంత్రులతో మాట్లాడారు. ఈ సందర్బంగా రాష్ట్రానికి ఆ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రదాని మోదీను కోరారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ధాకరే.
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో విద్యార్థులపై జరిగిన దాడిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఖండించారు. క్యాంపస్ లో ఇలాంటి దాడులు జరగడం దురదృష్టకరమన్నారు.
మహారాష్ట్రలో ఎన్సీపీ మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్(Sharad Pawar) స్పందించారు. ఇదంతా ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కి తెలియకుండానే జరిగిందా అనే సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలోనే ఆయన తనపై వస్తున్న విమర్శలను ఖండిస్తూ ఈ వివరణ ఇచ్చారు.
మహారాష్ట్రలో(Maharashtra politics) కాంగ్రెస్ పార్టీ, శివసేనలకు షాక్ ఇస్తూ ఎన్సీపీ నేత అజిత్ పవార్(Ajit Pawar) మద్దతుతో బీజేపీ సర్కార్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దేవంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis as CM) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా... డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్(Ajit Pawar) ప్రమాణస్వీకారం చేశారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో(Maharashtra politics) ఎవ్వరూ ఊహించని విధంగా కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ(BJP), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) ఎమ్మెల్యేల మద్దతుతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.