Telangana BJP: తెలంగాణలో కమలనాథులు జోరు పెంచారు. వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. పార్టీ పెద్దలను తీసుకొస్తూ.. శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పలు దఫాలుగా రాష్ట్రంలో పర్యటించారు.
Bride Commits Suicide: విశాఖ సృజన ఘటన మరవకముందే మరో నవ వధువు ప్రాణం తీసుకుంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా నవ వధువు తనువు చాలించడం తీవ్ర కలకలం రేపింది. అప్పటి వరకు హుషారుగా కనిపించిన పెళ్లి కూతురు విగత జీవిగా మారింది.
Mahabubnagar MVS College Grounds will host a huge public meeting today.The meeting will be attended by BJP party national president JP Nadda, state affairs in-charge Tarun Chugh and other key leaders of the state.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ చేపట్టిన రైతు దీక్ష దీక్షలో ఎంపీ కవిత మాట్లాడుతుండగా.. స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ మైక్ లాక్కుకుని మాట్లాడిన వీడియో నెట్టింట్లో వైరల్ అయింది.
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్ పోడు తండకు చెందిన పావని అల్ ఇండియా కేటగిరీలో 3822 ర్యాంకు, రాష్ట్రంలో నీట్ ఎస్సీ కేటగిరి లో 321 ర్యాంకు సాధించింది. ఉన్నత చదువులకు డబ్బులు లేక దాతల సాయం కోసం ఎదురుచూస్తున్న పావని..
Mother along with 9 months old child suicide : మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌కు చెందిన వివాహిత సరిత రెండు రోజుల క్రితం తన కూతురును తీసుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. తర్వాత ఎంతకూ తిరిగిరాలేదు. సరిత తన నడుముకు కట్టుకుని చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ దృశ్యం స్థానికులందరినీ కలచివేసింది.
పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చిన ఓ వ్యక్తి బైకు మంటలు (Fire Accident at Petrol Bunk) రావడంతో దగ్దమైంది. నీళ్లు పోయడంతో మంటలు ఆరిపోయాయి. కానీ పెట్రోల్ బంకు యాజమాన్యం నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ప్రతిపాదించిన జాబితా కాకుండా టీఆర్ఎస్ పార్టీతో స్నేహ పూర్వక రాజకీయ సంబంధాలు కలిగియున్న ఎంఐఎం సూచించిన అభ్యర్థికి డీసిసీబీ పదవి దక్కిందన్న చర్చ పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది.
తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన మహబూబ్ నగర్ జిల్లాలోని సుప్రసిద్ద మన్యం కొండ బ్రహ్మోత్సవాలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 04 నుండి 13 వరకు పదిరోజులపాటు అత్యంత వైభవోపేతంగా జరిగే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వానిస్తూ..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.