LPG Price Hike: సామాన్యులపై మరోసారి గ్యాస్ బండ పిడుగు పడింది. 15 రోజుల వ్యవధిలో మరోసారి సిలిండర్ ధరలు పెరిగాయి. ఓవైపు పెట్రోల్, డీజిల్ ఇంధనాల ధరల మోతతో ఇబ్బంది పడుతున్న సామాన్యుడిపై ఎల్పీజీ మరోసారి గుదిబండగా మారింది.
నిత్యం పెరుగుతున్న పెట్రో ధరలతో ఇప్పటికే సతమతమవుతున్న సామాన్యులపై మరో పిడుగు పడింది. రాయితీ గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచుతూ దేశీయ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
స్మార్ట్ ఫోన్ యుగంలో అన్ని పనులు వేగంగా జరిగిపోతున్నాయి. ముఖ్యంగా కరోనావైరస్ సమయంలో ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి ఒకటికి రెండుమ సార్లు ఆలోచిస్తున్నాం.
Also Read | YES Bank : క్రెడిట్ కార్డు రివార్ట్ ప్రోగ్రామ్ మరింత లాభదాయకంగా మారనుంది
New DAC Rule From November 1st | మీరు లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ( LPG) సిలిండర్ వాడే వినియోగదారులు అయితే ఈ విషయం మీరు తప్పకుండా తెలుసుకోవాలి. నవంబర్ 1వ తేదీ నుంచి ఆయిల్ కంపెనీలు కొత్త డిలవరీ రూల్స్ ను ప్రవేశపెట్టనున్నాయి. దీని ప్రకారం ఇకపై మీరు గ్యాస్ సిలిండర్ హోమ్ డిలవరీ స్వీకరించాలి అనుకుంటే మీరు తప్పకుండా మీ మొబైల్ నెంబర్ పై వచ్చే ఓటీపి డిలవరీ బాయ్ తో షేర్ చేయాల్సి ఉంటుంది.
గత నెలలోనూ వంటగ్యాస్ ధరలు (Gas Cylinder Price) పెంచిన కంపెనీలు అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా మరోసారి ఎల్పీజీ వంట సిలిండర్ ధరల(LPG Price Hike)ను పెంచేశాయి. తాజాగా ఎల్పీజీ సిలిండర్ల ధర రూ.4.5 వరకు పెరిగింది.
గ్యాస్ బండ భారం తగ్గనుంది. ఈ రోజు నుంచి పెద్ద ఎత్తున ధరల్లో తగ్గుదల నమోదైంది. చమురు కంపెనీలు గ్యాస్ బండ ధరను 65 రూపాయల మేర తగ్గించాయి. దీంతో గ్యాస్ సిలిండర్ ధరలో భారీ తగ్గుదల కనిపించింది.
ఎల్పీజీ సబ్సిడీ ధరలను కేంద్ర ప్రభుత్వం రెట్టింపు చేసి సామాన్యులకు భారీ ఊరట కల్పించింది. ఇప్పటివరకూ ఉన్న సబ్సిడీ ధర రూ.153.86 కాగా దాన్ని దాదాపు రెట్టింపు చేస్తూ రూ.291.48 పెంచారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.