How To Book LPG Cylinder: ఇండేన్ గ్యాస్ బుక్ చేసుకునే 5 మార్గాలు ఇవే!

  • Nov 24, 2020, 19:28 PM IST

స్మార్ట్ ఫోన్ యుగంలో అన్ని పనులు వేగంగా జరిగిపోతున్నాయి. ముఖ్యంగా కరోనావైరస్ సమయంలో ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి ఒకటికి రెండుమ సార్లు ఆలోచిస్తున్నాం. 

Also Read | YES Bank : క్రెడిట్ కార్డు రివార్ట్ ప్రోగ్రామ్ మరింత లాభదాయకంగా మారనుంది

1 /7

గ్యాస్  కనెక్షన్ తీసుకున్నాక రీఫిల్ చేయడానికి ఏం చేాయాలి అనేది చాాలా మంది టెన్షన్ పడుతుంటారు. ఈ స్టోరీ చదవి ఆ టెన్షన్ పూర్తి చేసుకోండి

2 /7

ఇలాంటి సమయంలో గ్యాస్ బుక్ చేయడానికి ఇంటికి నుంచి బయటికి వెళ్లడం దేనికి ? ఇంట్లో కూర్చొని దర్జాగా సిలిండర్ బుక్ చేయండి. దానికోసం ఈ విధానాలు ట్రై చేయండి.  

3 /7

ప్రతీ గ్యాస్ సప్లయింగ్ సంస్థ ఒక నెంబర్ ఇస్తుంది. దీనికి మీరు కాల్ చేస్తే అది ఆటో డైలరల్ లో మీ వివరాలు చెబుతుంది. అందులో చెప్పిన విధంగా చేసి ఇండేన్ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.

4 /7

ఇక మీరు సింపుల్ గా వాట్సాప్ నెంబర్ పై మెసేజ్ చేసి వెంటనే గ్యాస్ రీఫిల్ కోసం ఆర్డర్ ఇవ్వవచ్చు. దీని కోసం మీరు 7588888824 నెంబర్ పై REFILL అని టైప్ చేయాల్సి ఉంటుంది. Also Read | WhatsApp OTP Scam | అంటే ఏంటి ? దీని నుంచి తప్పించుకోవడం ఎలా ?

5 /7

ఇక డెస్క టాప్ ముందు ఎక్కువగా గడిపే వ్యక్తులు సింపుల్ గా ఇండేన్ గ్యాస్ పోర్టల్ విజిట్ చేసి సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు ఈ లింక్ వినియోగించుకోండి. అదే...https://iocl.com/Products/Indanegas.aspx  

6 /7

ఇవన్నీ సాధ్యం కావడం లేదు అన్నప్పుడు మీరు వెంటనే దగ్గరిలోని డీలర్ దగ్గరికి వెల్లి బుక్ చేసుకోవచ్చు. అయితే కరోనావైరస్ నియమాలు పాటిస్తే సరి. Also Read |  సూపర్ ఫీచర్స్ తో Toyota Innova Crysta ను లాంచ్ చేసిన Totoya, ధర ఇతర వివరాలు తెలుసుకోండి.

7 /7

ఇది చాలా కాలం నుంచి మన ఇంట్లో పాటిస్తున్న పద్ధతి. గ్యాస్ ఏజెన్సీకి కాల్ చేసి మీ వివరాలు తెలిపి బుక్ చేసుకోవడం. Also Read | Women Empowerment : మహిళల కోసం ప్రత్యేక సేవింగ్ ఎకౌంట్, వడ్డీ ఎంతో తెలుసా? lso Read | FasTag Mandatory: ఫాస్టాగ్ ఇక తప్పనిసరి, ఎప్పటి నుంచో తెలుసా ? Also Read | False Website Alert: ఈ నకిలీ గ్యాస్ ఏజెన్సీ వెబ్‌సైట్ తో జాగ్రత్త!