Profitable Business Ideas In Village: ప్రస్తుతం చిన్న వ్యాపారాలు ప్రారంభించడం ఒక సాధారణ ధోరణిగా మారింది. ఇంటర్నెట్, సోషల్ మీడియా వల్ల వ్యాపారాన్ని ప్రారంభించడం చాలా సులభమైంది. ఎవరైనా తక్కువ పెట్టుబడితో తమ ఆలోచనలను మార్కెట్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు పట్టణాల్లో మాత్రమే కాకుండా చిన్న చిన్న గ్రామాల్లో కూడా చిన్న వ్యాపారాలు స్టార్ట్ చేస్తున్నారు. మీరు కూడా మీ గ్రామంలో లేదా ఊరిలోనే కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటే ఈ బిజినెస్ ఐడియా మీకోసం..
Pollution Testing Center: వ్యాపారం చేయాలంటే డబ్బు అవసరం. కొన్ని వ్యాపారాలకు కొద్ది డబ్బునే పెట్టుబడిగా పెట్టాలి. తద్వారా భారీగా సంపాదించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం రూ. 10వేల పెట్టుబడితో ప్రారంభించే ఈ వ్యాపారం గురించి తెలుసుకుందాం.
Black Guava Small Business Idea: బిజినెస్ అనేది కేవలం చదువుకున్నవారికే పరిమితమైనది కాదు. ప్రతి ఒక్కరిలోనూ వ్యాపారవేత్త ఉంటాడు కానీ అందరూ దాన్ని బయటకు తెచ్చుకోలేరు. ఒక బిజినెస్‌ని ప్రారంభించడానికి ఐడియా ఉండటం చాలా ముఖ్యం, కానీ అది మాత్రమే సరిపోదు. బిజినెస్‌ని నడిపించడానికి కొన్ని ప్రత్యేకమైన నైపుణ్యాలు అవసరం. ఏదైనా రంగంలో అనుభవం ఉంటే, ఆ రంగంలో బిజినెస్‌ని ప్రారంభించడం సులభం. ఈరోజు నల్ల జామకాయ పంటతో రైతులు చిన్న వ్యాపారం ఎలా ప్రారంభించవచ్చు అనేది తెలుసుకుందాం.
Aloe Vera Gel Business: ప్రస్తుత కాలంలో ఉద్యోగాలపై ఆధారపడటం కంటే సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాడానికి మక్కువ చూపుతున్నారు. ఉద్యోగంలో జీతాలు పెరగకపోవడం కారణంగా మరికొంతమంది ఉద్యోగ భద్రత లేకపోవడం వంటి కారణాల వల్ల చిన్న వ్యాపారాలను ప్రారంభించడానికి ఇష్టపడుతున్నారు. ఇందులో వ్యాపారంలో మనమే బాస్‌లా వ్యవహరించే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో మన స్వంత ఆలోచనలను అమలు చేసుకోవచ్చు. అయితే మీరు కూడా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా..? అయితే ప్రతి సంవత్సరం రూ. 13 లక్షలు సంపాదించే ఈ బిజినెస్ ఐడియా మీకోసం. ఇంతకీ ఈ బిజినెస్ ఏంటి? ఎలా ప్రారంభించాలి అనే వివరాలు తెలుసుకుందాం.
Business Ideas: మహిళలు వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ పెట్టుబడి తో సంవత్సరం అంతా రాబడి లభించే ఓ బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు ప్రతి నెల 50 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు.
Business Ideas: నెలకు లక్ష రూపాయల సంపాదన కావాలంటే పెద్ద పెద్ద ఐటీ జాబులు చేస్తేనే సాధ్యం అవుతుందనే అపోహ చాలామందిలో ఉంది. కానీ ఎలాంటి చదువు లేకపోయినా కొన్ని రకాల కోర్సు లను చేయడం ద్వారా మీరు నెలకు లక్ష రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ కోర్సు చేయడానికి ఎలాంటి విద్యార్హత ఉండాల్సిన అవసరం లేదు. మీరు టెన్త్ పాస్ అయిన లేదా ఫెయిల్ అయిన కూడా ఈ కోర్సు చేయవచ్చు. తద్వారా మీరు నెలకు 1 లక్ష రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం లభిస్తుంది. అలాంటి ఓ చక్కటి కోర్సు గురించి బిజినెస్ ప్లాన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Best Business ideas with Low Investment: చాలామందికి బిజినెస్ చేయాలనే కోరిక ఉంటుంది కానీ ఏం చేయాలో అర్థం కాదు. ఇంకొంత మందికి కొద్దిపాటి పెట్టుబడి ఉంటుంది కానీ ఆ పెట్టుబడితో ఏం చేయాలో తెలియదు. చేయబోయే వ్యాపారం సంగతి ఎలా ఉన్నా.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం తెచ్చే వ్యాపారం అయితేనే అన్నివిధాల బాగుంటుంది అనేది అందరికి సర్వసాధారణంగా ఉండే ఆలోచన.
Layer Farming Business Idea: లేయర్ ఫార్మింగ్ బిజినెస్ ఐడియా గురించి ఎప్పుడైనా విన్నారా ? కేవలం 2 నెలల కోర్సు చేసిన ఓ యువకుడు ప్రస్తుతం ఈ లేయర్ ఫార్మింగ్ బిజినెస్‌లో ఏడాదికి 18 లక్షల ఆదాయం సంపాదిస్తున్నాడు తెలుసా ? ఇంతకీ ఈ లేయర్ ఫార్మింగ్ అంటే ఏంటి ? అంత ఆదాయం ఎలా వస్తోంది తెలియాలంటే ఇదిగో ఇతడి సక్సెస్ స్టోరీ చదవాల్సిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.