Big Shock To Revanth Reddy Three Man Committee Visit: అధికారంలో ఉన్నా అతి తక్కువ స్థానాలు రావడంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విచారణ చేపట్టింది. లోక్‌సభ ఎన్నికలపై నియమించిన త్రిసభ్య కమిటీ హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌కు చేరుకుని విచారణ ప్రారంభించింది. తక్కువ ఎంపీ స్థానాలు రావడంపై అధ్యయనం చేస్తుండడంతో రేవంత్ పనితీరుపై సందేహాలు నెలకొన్నాయి.
Lok Sabha - Congress Party: దాదాపు దశాబ్దం తర్వాత కాంగ్రెస్ పార్టీకి లోక్ సభలో మంచి ఫలితాలను రాబట్టింది. గత రెండు పర్యాయాల కంటే ఎక్కువ సీట్లు సాధించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి లోక్ సభలో అపోజిషన్ లీడర్ పదవి దక్కనుంది.
Narendra Modi Ready To Take New Delhi: ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టేందుకు నరేంద్ర మోదీ సిద్ధమయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి మెజార్టీ దాటి సీట్లు రావడంతో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు న్యూఢిల్లీలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
KT Rama Rao Comments Lok Sabha Election Results Disappointment: లోక్‌సభ ఎన్నికల్లో తాము ఒక్క సీటు గెలవకపోయినా.. తెలంగాణ కోసం కొట్లాడుతూనే ఉంటామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మళ్లీ పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
Telangana Lok Sabha Elections 2024: దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ఉత్తరాది రాష్ట్రాల ప్రజుల పెద్ద షాక్ ఇచ్చారు. అయోధ్య రామ మందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు వంటివి ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదనే చెప్పాలి. కానీ అదే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకోవడం అంతో ఇంతో చెప్పుకోదగ్గ పరిణామం.
Telangana Lok Sabha Elections 2024: దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ఉత్తరాది రాష్ట్రాల్లో పెద్ద షాక్ తగిలింది. కానీ అదే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకోవడం చెప్పుకోదగ్గ పరిణామం. ఈ సారి తెలంగాణలో బీజేపీకి గతంలో కంటే 4 సీట్లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది.
Lok Sabha Election Results 2024: లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఇండి అలియన్స్ కూటమి కూడా గట్టి పోటీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పోటీ చేస్తోన్న వాయనాడ్ తో పాటు రాయబరేలి నుంచి ముందంజలో ఉంటే.. వారణాసిలో నరేంద్ర మోదీ వెనకంజలో ఉన్నారు.
EC CEO Review On Andhra Pradesh Election Counting: అత్యంత ఉత్కంఠ కలిగిని ఏపీ ఎన్నికల భవితవ్యం జూన్ 4వ తేదీన తేలనుండగా.. ఓట్ల లెక్కింపునకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఎన్నికల సంఘం సూచించింది. ఈ మేరకు ఫలితాల వెల్లడిపై సీఈఓ సమీక్ష చేశారు.
We Will Majority Lok Sabha Seats KT Rama Rao Hopeful: అత్యధిక ఎంపీ స్థానాలు తామే గెలవబోతున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. బీజేపీ, కాంగ్రెస్‌లను నమ్మని ప్రజలు కారుకే ఓట్లు గుద్దారని తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.