LIC Policy: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరో అద్భుతమైన స్కీమ్ ప్రవేశపెట్టింది. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ అనంతరం ఏకంగా 22 లక్షల రూపాయలు లభించడమే కాకుండా ట్యాక్స్ మినహాయింపు వర్తిస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
LIC Policy: ఎల్ఐసీ దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌గా ప్రాచుర్యం పొందిన ఈ సంస్థ ఎప్పటికప్పుడు సరికొత్త పథకాలతో ప్రజల్ని ఆకట్టుకుంటోంది. ఇప్పుడు మరో పధకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
LIC Policy Update: ఆర్థిక సంవత్సరం చివరికి వచ్చేసరికి చాలామంది ట్యాక్స్ పేయర్స్.. వెంటనే లెక్కలు చూపించేందుకు బీమా పాలసీలు తీసుంటారు. దీంతో బీమా సంస్థలు భారీగా లాభపడుతుండగా.. ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలు ఇలా..
LIC New Premium Endowment Policy: మీరు భవిష్యత్ కోసం మంచి పొదుపు పథకం కోసం చూస్తున్నారా..? తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందాలనుకుంటున్నారా..? అయితే మీ కోసం మంచి పథకం ఉంది. వివరాలు ఇలా..
LIC Policies: దేశంలో అతిపెద్ద ఇన్సూరెన్స్ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి కీలకమైన అప్డేట్ ఇది. ఎల్ఐసీ జీవన్ అమర్, టెక్‌టెర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉపసంహరించుకుంది. మరి పాలసీ హోల్డర్ల పరిస్థితి ఏంటి
LIC Loans: ఎల్ఐసీ కస్టమర్లకు గుడ్‌న్యూస్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు 20 లక్షల వరకూ రుణం అందిస్తోంది. ఎవరు అర్హులు, ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం..
LIC Policies Revival: జీవిత భీమా సంస్థ పాలసీలు దేశంలో సర్వ సాధారణం. చాలావరకూ పాలసీలు నిలిచిపోతుంటాయి. ఇప్పుడు ఎల్ఐసీ పాలసీలు డెడ్ అయినా బతికించుకోవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
LIC IPO: ఎప్పటి నుంచో అందరు ఎదురు చూస్తున్న ఎల్ఐసీ మెగా పబ్లిక్ ఇష్యూ రానే వచ్చింది. దీని సబ్స్క్రిప్షన్ ఈ రోజు (మే 4) నుంచి ప్రారంభమై మే 9న ముగియనుంది.
LIC Policy and Pancard: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దేశంలో అతిపెద్ద జీవిత భీమా సంస్థగా ప్రపంచంలో మూడవ అతిపెద్ద భీమా కంపెనీగా ఉన్న ఎల్ఐసీ త్వరలో ఐపీవో విడుదల కానుంది. మరి మీ పాన్ నెంబర్ ...పాలసీతో లింక్ అయిందా లేదా..
LIC Policy: ఎల్ఐసీ ప్రీమియం చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారా? మీకు ఈపీఎఫ్ ఖాతా కూడా ఉందా? అయితే ఈ వార్త మీకోసమే. పీఎఫ్ బ్యాలెన్స్‌తో ఎల్ఐసీ ప్రీమియం ఎలా చెల్లించాలో తెలుసకుందాం.
LIC Jeevan Labh Policy: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పలు రకాల పాలసీలను అందిస్తోంది. అందులో ఎల్ఐసీ జీవన్ లాభ్ ప్రీమియం పాలసీ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ పాలసీ ద్వారా రోజుకు రూ.262 చెల్లించడం ద్వారా మెచ్యూరిటీ సమయానికి రూ.20 లక్షల పొందవచ్చు. అదెలాగో తెలుసుకోండి.
LIC Life Shiromani Plan: మీరు ఎల్ఐసీకి సంబంధించిన ఒక పాలసీలో నాలుగు ప్రీమియంలు చెల్లిచారనుకోండి.. మీరు ఊహించనంత లబ్ది పొందే అవకాశం ఉంటుంది. మరి ఆ పాలసీ ఏమిటి.. దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఒకసారి చూడండి.
LIC Policy Revival: పాలసీదారుల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఓ అవకాశం కల్పించింది. గతంలో ఎల్ఐసీ పాలసీ తీసుకుని వదిలేసుంటే..తిరిగి బతికించుకోవచ్చు. అవును..నిజమే ఎల్ఐసీ కొత్తగా ఈ సౌలభ్యాన్ని అందించింది.
LIC Special Campaign: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా శుభవార్త అందిస్తోంది. గతంలో ఎల్ఐసీ పాలసీ తీసుకుని వదిలేసుంటే..తిరిగి బతికించుకోవచ్చు. అవును..నిజమే ఎల్ఐసీ గుడ్‌న్యూస్ విన్పించింది.
Pradhan Mantri Vaya Vandana Yojana : ప్రధాన మంత్రి వయ వందన యోజన (LIC PMVVY Scheme)లో చేరిన వారికి 7.4 శాతం వడ్డీని సైతం అందిస్తుంది. వాస్తవానికి ఈ పథకం గత ఏడాది మార్చి నెలతో ఈ స్కీమ్ గడువు ముగిసింది. వృద్ధులకు ఆసరాగా నిలిచేందుకు, వారికి ప్రతినెలా ప్రయోజనం కల్పించేందుకుగానూ స్కీమ్‌లో చేరే తుది గడువును పొడిగించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.