Omicron Death in India: దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం (Omicron Death In India) సంభవించింది. రాజస్తాన్ కు చెందిన 73 ఏళ్ల పురుషుడు ఒమిక్రాన్ బారిన పడి డిసెంబరు 31న మరణించినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. టెక్నికల్ గా దేశంలో ఇదే తొలి ఒమిక్రాన్ మరణం అని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ అన్నారు.
Lav Agarwal about Corona second wave: న్యూ ఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా తగ్గలేగని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ హెచ్చరించారు. దేశంలో కరోనావైరస్ మహమ్మారి ఇప్పుడప్పుడే అంతం అయ్యేలా లేదన్న లవ్ అగర్వాల్.. కరోనా సెకండ్ వేవ్ (COVID second wave) ఇంకా పూర్తిగా పోలేదని స్పష్టంచేశారు.
India Covid Status: దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంపై కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా చెన్నై, బెంగళూరుల్లో పరిస్థితి దారుణంంగా ఉందని చెబుతోంది.
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, కీలక అధికారులు సైతం కరోనా బారిన పడుతున్నారు.
దేశంలో ఆర్థిక వ్యవస్థ కొంత గడ్డుపరిస్థితి ఎదుర్కొంటున్నప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఉద్దేశించిన లాక్డౌన్ ఫలప్రదమైందని, చాలా రాష్ట్రాల్లోని జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాకపోవడం సత్ఫలితాన్నిచ్చిందని
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.