Telangana: సేంద్రీయ సాగు కాదు.. ఇప్పుడు కొత్త సాగు పద్ధతి. అదే వేద సాగు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ రైతు అనుభవం సాధించిన విజయం. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి మరీ మాట్లాడారు. విందుకు ఆహ్వానించారు. ఆ విశేషాలివీ..
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) సంభవించింది. దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న క్రమంలో కృష్ణా జిల్లా జగ్గయ్యపేట (jaggayyapeta)మండలంలోని గరికపాడు ఫ్లైఓవర్‌పై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident ) సంభవించింది. ఆగి ఉన్న లారీని కారు ఢికొట్టిన ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం (3persons killed) చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో దంపతులు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ మద్యం (Illicit Liquor Seized) భారీగా పట్టుబడుతోంది. ఏపీ (Andhra Pradesh ) లో మద్యం ధరలు అధికంగా ఉండటంతో దళారులు బయటి రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యాన్ని తరలించి లక్షలు దండుకుంటున్నారు.
Lockdown In Vijayawada: ఆంధ్రప్రదేశ్‌లో ( AndhraPradesh ) రోజురోజుకూ పెరుగుతోన్న కరోనావైరస్ను ( Coronavirus ) కట్టడి చేయడానికి ఏపి ప్రభుత్వం కట్టుడిట్టమైన చర్యలు తీసుకుంటోంది. అదే సమయంలో దేశ వ్యాప్తంగా ఎన్నో నగరాలు స్వచ్ఛంగా లాక్డౌన్ ప్రకటిస్తున్నాయి. ఇలాంటి సమయంలో విజయవాడ లాక్డౌన్ అంటూ వార్తలు కూడా వస్తున్నాయి.
COVID19 Positive Patient Travelled In RTC | 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకెళ్లిన కరోనా సోకిన పేషెంట్ మరుసటిరోజు ఆర్టీసీ బస్సెక్కి ఇంటికి రావడం స్థానికంగా కలకలం రేపుతోంది. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు అధికారులు ఆరా తీస్తున్నారు. కానీ నిర్లక్ష్యం వల్లే ఇది జరిగినట్లు తెలుస్తోంది.
వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు 2019 సాధారణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో అని రాజకీయ విశ్లేషకులు, అటు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కృష్ణాజిల్లా ముదినేపల్లిలో తొమ్మిదవ తరగతి చదువుతున్న అంబుల వైష్ణవి అనే విద్యార్థినిని అమరావతి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటిస్తున్నట్లు ఆంధప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు
నాయుడు తెలిపారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.