SSMB 29 Pooja Ceremony: ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఉదయించింది అన్నట్టు ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ సెట్ అయింది. ఎపుడూ 18 యేళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ ఓకే అయింది. ఇప్పటికే రాజమౌళి.. ఈ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసాడు. అయితే ఎట్టకేలకు ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలతో హైదరాబాద్ లో ప్రారంభమైంది.
Mahesh Babu - Rajamouli -SSMB29: ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం మహేష్ బాబు ప్రత్యేకంగా ట్రైయిన్ అవుతున్నారు. కానీ ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఎపుడు సెట్స్ పైకి వెళుతుందా అని ఫ్యాన్స్ తో పాటు దేశ వ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే రోజు రానే వచ్చింది.
Mahesh Babu - Rajamouli -SSMB29: ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి తన నెక్ట్స్ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్నట్టు ప్రకటించారు. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. కానీ ఈ సినిమా ఎపుడు సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆ ఎదురు చూపులు ఫలించాయి.
Mahesh Babu - Rajamouli -SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి సినిమా ఎపుడు స్టార్ట్ అవుతుందా అని మహష్ బాబు అభిమానులు కళ్లలో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నారు. ఈ రోజు మహేష్ బాబు 49వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజైనా రాజమౌళి ఈ సినిమాపై ఏదైనా అప్ డేట్ ఇస్తారా అని వెయిటింగ్ చేస్తున్నారు.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి ఫ్యాన్స్ ను భయపెట్టే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అది కూడా రాజమౌళి సినిమా తర్వాత ఆ దర్శకుడితో సినిమా అంటేనే వద్దు బాబోయ్ అంటున్నారు. ఇంతకీ మహేష్ ఫ్యాన్స్ ను హర్ట్ చేస్తోన్న ఆ నిర్ణయం ఏంటో తెలుసా.. ?
Mahesh Babu: పుత్రోత్సాహాము..తండ్రికి పుత్రుడు జన్మించినపుడు కాదు..ఆ పుత్రుడిని నలుగురు పొగిడినపుడే సంతోషం కలుగుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు అదే తన కుమారుడు విషయంలో అదే అనుభవిస్తున్నాడు.
Mahesh Babu - Rajamouli -SSMB29: మహేశ్ బాబు, రాజమౌళి సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే ఓ రకమైన క్రేజ్ నెలకొంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్పీడ్‌గా నడుస్తోంది. తాజాగా ఈ సినిమాపై పూటకో పుకారు నడుస్తోంది. తాజాగా ఈ రూమర్స్ పై చిత్ర యూనిట్ స్పందించడంతో పాటు క్లారిటీ ఇచ్చింది.
Mahesh Babu - Rajamouli -SSMB29: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా సినిమా ఎపుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన మహేష్ బాబుకు ఎంతో ఇష్టమైన ఈ ప్రత్యేకమైన రోజున ప్రకటించనున్నారు.
Mahesh Babu - Rajamouli -SSMB29: రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులు ఫలించాయి. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ఆలియా భట్ నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Mahesh Babu - Rajamouli -SSMB29: రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా రాజమౌళి ఆర్ఆర్ఆర్ స్పెషల్ స్క్రీనింగ్ కోసం జపాన్ దేశం వెళ్లాడు. అక్కడ మహేష్ బాబుతో చేయబోయే సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Mahesh Babu - Rajamouli -SSMB29: రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథతో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా షురూ చేసారు రాజమౌళి. తాజాగా ఈ సినిమా కోసం బాహుబలి లెవల్లో పెద్ద స్కెచ్చే వేసాడు.
FNCC:ఎఫ్ ఎన్ సి సి 12వ ఆల్ ఇండియా ఓపెన్ బ్రిడ్జ్ టోర్నమెంట్ ఘనంగా జరిగింది. ఇందులో విజేతలుగా నిలిచిన వారికి ఎఫ్ ఎన్ సి సి మాజీ ప్రెసిడెంట్ డాక్టర్ కే. ఎల్. నారాయణ మరియు డైరెక్టర్ బి. గోపాల్ చేతుల మీదగా బహుమతులు అందించారు.
Mahesh Babu SSMB29: రాజమౌళి, మహేష్ బాబు కాంబో కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథతో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా షురూ చేసారు రాజమౌళి. తాజాగా ఈ సినిమాలో మహేష్ బాబును కొత్తగా చూపించబోతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి జక్కన్న పెద్ద స్కెచే వేసాడు.
Mahesh Babu - Rajamouli: రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు చేసేలా ఎదురు చూస్తున్నారు. ఫ్యాన్స్ ఎదురు చూపులు ఫలించే రోజులు దగ్గర పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథతో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేసారు రాజమౌళి. ఇక ఈ సినిమాకు ఎపుడు కొబ్బరికాయ కొట్టబోతున్నారనే విషయమై క్లారిటీ వచ్చింది.
Tollywood: సంచలన దర్శకుడు రాజమౌళి, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కాంబినేషన్లో త్వరలో సినిమా రాబోతోంది. ఎప్పుడనేది తెలియదు కానీ ఇప్పటికే ఆ సినిమాకు ఇద్దరూ ఓకే చెప్పేశారు. తెలుగు సినీ పరిశ్రమలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.